స్టేషన్లో ఎస్ ఐ మసాజ్ మజా...ఉద్యోగం ఊడింది!
పోలీస్ స్టేషన్‌ని మసాజ్ సెంటర్‌గా మార్చేశాడు ఓ సబ్ ఇన్స్పెక్టర్. ఓ మహిళని స్టేషన్‌కి పిలిపించుకుని, అర్థనగ్నంగా మారి ఒళ్లంతా ఆయిల్‌తో చక్కగా మసాజ్ చేయించుకున్నాడు. ఇంత చూశాక దగ్గరలో ఉన్న ఏ ఫోన్ కెమెరాలు ఆగుతాయి. ఇదంతా ఎవరో షూట్ చేశారు. దానికి వ్యంగంగా క్యాప్షన్లు పెట్టి నెట్లో పెట్టారు. సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతూ ఈ వీడియో బాగా ప్రచారం పొందింది. ఎంత ప్రచారం అంటే…ఎస్ఐ గారి ఉద్యోగం ఊడిపోయేంత. వీడియో సంగతి తెలుసుకుని ఆగ్రహం […]
పోలీస్ స్టేషన్‌ని మసాజ్ సెంటర్‌గా మార్చేశాడు ఓ సబ్ ఇన్స్పెక్టర్. ఓ మహిళని స్టేషన్‌కి పిలిపించుకుని, అర్థనగ్నంగా మారి ఒళ్లంతా ఆయిల్‌తో చక్కగా మసాజ్ చేయించుకున్నాడు. ఇంత చూశాక దగ్గరలో ఉన్న ఏ ఫోన్ కెమెరాలు ఆగుతాయి. ఇదంతా ఎవరో షూట్ చేశారు. దానికి వ్యంగంగా క్యాప్షన్లు పెట్టి నెట్లో పెట్టారు. సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతూ ఈ వీడియో బాగా ప్రచారం పొందింది. ఎంత ప్రచారం అంటే…ఎస్ఐ గారి ఉద్యోగం ఊడిపోయేంత. వీడియో సంగతి తెలుసుకుని ఆగ్రహం చెందిన డీజీపి, విచారణ జరిపించి ఎస్ఐని సస్పెండ్ చేశారు.
Click on Image to Read: