ముకుంద చిత్ర హీరోయిన్ కొత్త సినిమాలో బలే వుంది...
పూజ హెగ్డే. ఆరడుగల అందగత్తె అన్నట్లుంది. తెలుగులో వరుణ్ తేజ సరసన ముకంద చిత్రంలో డెబ్యూ హీరోయిన్ గా పరిచయమైన ఈ కన్నడ ముద్దుగుమ్మ కు సెకండ్ చాన్స్ ఏకంగా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన దక్కింది. అశుతోష్ గోవర్కిర్ ఎంతో ప్రిస్టిజీయస్ గా చేస్తున్న మోహంజదారో చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తలపై కొన్ని ఆకులు .. హెయిర్ ను ముందకు వేసుకుని […]
BY sarvi18 Jun 2016 5:02 AM IST
X
sarvi Updated On: 18 Jun 2016 5:08 AM IST
పూజ హెగ్డే. ఆరడుగల అందగత్తె అన్నట్లుంది. తెలుగులో వరుణ్ తేజ సరసన ముకంద చిత్రంలో డెబ్యూ హీరోయిన్ గా పరిచయమైన ఈ కన్నడ ముద్దుగుమ్మ కు సెకండ్ చాన్స్ ఏకంగా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన దక్కింది. అశుతోష్ గోవర్కిర్ ఎంతో ప్రిస్టిజీయస్ గా చేస్తున్న మోహంజదారో చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తలపై కొన్ని ఆకులు .. హెయిర్ ను ముందకు వేసుకుని ఒక డిఫరెంట్ లుక్క్ లో ఎట్రాక్టివ్ గా కనిపిస్తుంది. మోహంజదారో కాలం నాటి ఆడవారి డ్రెస్సింగ్ స్టైల్ ను ప్రతిబింబిస్తున్నట్లు డిజైన్ చేశారు. ఈ చిత్రంలో పూజ నర్తకిగా నటిస్తోంది. మరి ఫస్ట్ లుక్ లోనే ఇలా కనిపిస్తే.. ఆన్ స్క్రీన్ పూజ హెగ్డే ఇంకెంత అందంగా కనిపిస్తుందో అంటున్నారు ఆమే ఫాలోవర్స్.
Next Story