Telugu Global
International

చైనా యువ‌కులారా...దేశానికి మీ వీర్య‌క‌ణాలు కావాలి!

చైనా ప్ర‌భుత్వం ఆ దేశ‌పు యువ‌తరానికి ఈ విజ్ఞ‌ప్తి చేసింది. దేశంలోని స్పెర్మ్ బ్యాంకుల్లో వీర్య‌క‌ణాల కొర‌త తీవ్రంగా ఉంద‌ని, 20-45 మ‌ధ్య వ‌య‌సున్న వారు ద‌య‌చేసి స్పెర్మ్ ని దానం చేయాల‌ని, దేశం కోసం మీరు ఈ ప‌నిచేసి తీరాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌చారం చేస్తోంది.  చైనా ప్ర‌భుత్వం రెండ‌వ బిడ్డ‌కు అనుమ‌తి ఇచ్చిన నేప‌థ్యంలో ఈ కొర‌త మ‌రింత‌గా ఉంది. ఇందుకోసం కాక‌పోయినా సాధార‌ణంగా చూసినా కొర‌త చాలా ఎక్కువ‌గా ఉంద‌ని స్పెర్మ్ బ్యాంకుల నిర్వాహ‌కులు […]

చైనా యువ‌కులారా...దేశానికి మీ వీర్య‌క‌ణాలు కావాలి!
X

చైనా ప్రభుత్వం దేశపు యువతరానికి విజ్ఞప్తి చేసింది. దేశంలోని స్పెర్మ్ బ్యాంకుల్లో వీర్యణాల కొర తీవ్రంగా ఉందని, 20-45 ధ్య సున్న వారు చేసి స్పెర్మ్ ని దానం చేయాలని, దేశం కోసం మీరు నిచేసి తీరాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. చైనా ప్రభుత్వం రెండ బిడ్డకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కొర రింతగా ఉంది. ఇందుకోసం కాకపోయినా సాధారణంగా చూసినా కొర చాలా ఎక్కువగా ఉందని స్పెర్మ్ బ్యాంకుల నిర్వాహకులు చెబుతున్నారు. అందుకే స్పెర్మ్ ఇచ్చినవారికి వెయ్యి డాలర్ల కు పారితోషకం, ఐఫోన్ లాంటి హుమతులను అందిస్తున్నారు. సోషల్ మీడియాలో యువని ఆకట్టుకునే ప్రలు, ప్రచారం చేస్తున్నారు.

చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతూ, యువరం గ్గిపోతున్నదృష్ట్యాస్పెర్మ్ దానం, క్తదానం అంత గొప్పని, మాజానికి తిరిగి ఇవ్వటంగా దీన్ని భావించాలనే ప్రచారం కూడా రుగుతున్నది. చైనా సాంప్రదాయ వైద్యం దీర్ఘకాలంగావీర్యణాలు వ్యక్తిలోని తేజస్సుకి చిహ్నమని చెబుతుండగా స్పెర్మ్ కొరకి అదొక అడ్డంకిగా మారింది. అంతేకాక అక్కసంతానలేమి స్య తీవ్రంగా ఉన్నా దాత… వీర్యణాల ద్వారా బిడ్డను పొందితే కుటుంబ విలువలు మారిపోతాయనే యం కూడా చైనావారిని వేధిస్తోంది. కొంతమంది దాతలు ముందుకు చ్చినా అందులో గానికి గంమంది స్పెర్మ్ నికిరావటం లేదని ఒక అధ్యనంలో తేలింది.

Click on Image to Read:

darmana

gottipati

bhumana-karunakar-reddy

bhuma-jyotula

dasari-narayana-rao

kapu-leaders-meeting-in-par

somireddy

V-Hanumantha-Rao-1

anam-ramanarayana-reddy

trivikaram

t-congress

jc-diwakar-reddy

mudragada-son

anna-canteens

pawan-joker

balakrishna

First Published:  14 Jun 2016 5:36 AM IST
Next Story