దీపికకు ప్రియుడి పై కోపం వచ్చింది..!
ఘూటు ఘూటు ప్రేమ .. ఈ ఘూటు చాలదమ్మ నీకు నాకు నడమ అన్నట్లుండే కపుల్ దీపిక , రణవీర్ సింగ్. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే టాక్ వినిపిస్తుంది. దీపిక హాలీవుడ్ లో బిజీగా ఉండగా… రణవీర్ సింగ్ మాత్రం బేఫికర్ అంటూ ఒక చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో వాణి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రచార చిత్రంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో వీరిద్దరి లిస్ […]
BY admin4 Jun 2016 9:21 AM IST
X
admin Updated On: 4 Jun 2016 9:21 AM IST
ఘూటు ఘూటు ప్రేమ .. ఈ ఘూటు చాలదమ్మ నీకు నాకు నడమ అన్నట్లుండే కపుల్ దీపిక , రణవీర్ సింగ్. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే టాక్ వినిపిస్తుంది. దీపిక హాలీవుడ్ లో బిజీగా ఉండగా… రణవీర్ సింగ్ మాత్రం బేఫికర్ అంటూ ఒక చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో వాణి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రచార చిత్రంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో వీరిద్దరి లిస్ కిస్ చూస్తుంటే ఎవరికైన మతి పోవాల్సిందే. మరి తన ప్రియుడు అలా వేరొక అమ్మాయిని కిస్ చేస్తే దీపిక కు తెలియదా..? కానీ తను అసలు ఈ పోస్టరే చూడాలేదంటోంది. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో దీపిక , రణవీర్ సింగ్ లు కలసి క్లోజ్ గా ఉంటున్నప్పటికి..ఇద్దరు లవర్స్ అనే విషయం అంగీకరించలేదు. మొత్తం మీద రణవీర్ ఎక్కడుంటే.. అక్కడికి వెళ్లి సినిమా సెట్ లో ఏం చేస్తుంటాడో ఆరా తీసే దీపిక… బేఫికర్ చిత్రంలో ఘూటు లిప్ కిస్ ఉన్న పోస్టర్ చూడక పోవడం విడ్డూరమే కదా అంటోంది బాలీవుడ్ మీడియా. మరి మీరేమంటారు..!
Next Story