Telugu Global
Health & Life Style

కంప్యూట‌ర్ల‌కు అతుక్కుపోతున్నారా...విజ‌న్ సిండ్రోమ్ రావ‌చ్చు జాగ్ర‌త్త‌!

ఇప్పుడు వైట్ కాల‌ర్ జాబ్స్ దాదాపు అన్నీ కంప్యూట‌ర్ తోనే అనుసంధానం అయి ఉంటున్నాయి. నైజీరియా, బోట్స్ వానాల్లోని నేత్ర వైద్య నిపుణులు… కంప్యూట‌ర్ పై ప‌నితో క‌ళ్ల‌కు ఎంత‌ హానో తెలుపుతూ ఒక నివేదిక‌ను త‌యారుచేశారు. ఇందులో వారు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏడుకోట్ల మందికి కంప్యూట‌ర్ విజ‌న్ సిండ్రోమ్ వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని వెల్ల‌డించారు. కంప్యూట‌ర్ ముందు ప‌నిమొద‌లు పెట్ట‌గానే క‌ళ్లు మండ‌టం, ఇంకా ఇత‌ర క‌ళ్ల ఇబ్బందులు త‌లెత్త‌డం ఈ సిండ్రోమ్ ల‌క్ష‌ణం. కాసేపు క‌ళ్లకు విశ్రాంతినిస్తే […]

కంప్యూట‌ర్ల‌కు అతుక్కుపోతున్నారా...విజ‌న్ సిండ్రోమ్ రావ‌చ్చు జాగ్ర‌త్త‌!
X

ఇప్పుడు వైట్ కాలర్ జాబ్స్ దాదాపు అన్నీ కంప్యూటర్ తోనే అనుసంధానం అయి ఉంటున్నాయి. నైజీరియా, బోట్స్ వానాల్లోని నేత్ర వైద్య నిపుణులుకంప్యూటర్ పై నితో ళ్లకు ఎంతహానో తెలుపుతూ ఒక నివేదికను యారుచేశారు. ఇందులో వారు, ప్రపంచవ్యాప్తంగా ఏడుకోట్ల మందికి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ చ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు. కంప్యూటర్ ముందు నిమొదలు పెట్టగానే ళ్లు మండటం, ఇంకా ఇత ళ్ల ఇబ్బందులు లెత్తడం సిండ్రోమ్ క్షణం. కాసేపు ళ్లకు విశ్రాంతినిస్తే మంట గ్గుతుంది. తిరిగి ర్క్ మొదలు పెట్టగానే ళ్ల ఇబ్బందులు కూడా మొదలవుతాయి.

కంప్యూటర్ మానిటర్ ముందు మూడునుండి నాలుగు గంటపాటు కూర్చునేవారికి సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. ఎకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్లు, బ్యాంకర్లు, ఇంజినీర్లు, ఫ్లైట్ కంట్రోలర్లు, గ్రాఫిక్ ఆర్టిస్టులు. ర్నలిస్టులు, విద్యావేత్తలు. సెక్రరీలు, విద్యార్థులుఇలా కంప్యూటర్ని ఎక్కువగా వాడేవారిలో, కంప్యూటర్ లేకుండా నిచేయలేని వారిలో కంప్యూటర్ విజన్సిండ్రోమ్ చ్చే అవకాశాలు హెచ్చుగా ఉంటాయని తెలుస్తోంది.

వీరు కంప్యూటర్ ముందు కూర్చుని గంటల కొద్దీ కంప్యూటర్ గేములు ఆడేవారిని, ఫేస్బుక్ల్లో చాటింగ్లు చేసేవారిని లెక్కలోకి తీసుకోలేదు. వారిని కూడా లిపితే సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ళ్లు, చూపుకి సంబంధించిన మస్యలే కాకుండా రాలకు సంబంధించిన స్యలు నొప్పులు, మెడ‌, వెన్ను నొప్పులు కూడా రావచ్చు. కంప్యూటర్ వాడకంతో చ్చే కంటి స్యల్లో ఎక్కువగా ళ్లు బారటం, రెండుగా టం, మంట‌, దురద‌, పొడిబారటం, ఎర్రబారటం లాంటి క్షణాలు ఉంటున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైనది కంప్యూటర్ వాడకంతో నురెప్పలు మూయటం బాగా గ్గిపోతుంది. దీనివ ళ్లు పొడిబారి విపరీతమైన ఇరిటేషన్కి గురవుతాయి. కంప్యూటర్ వాడకంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవి.

First Published:  31 May 2016 8:03 AM IST
Next Story