Telugu Global
WOMEN

మాట‌లు చాల‌వు...చేత‌లు కావాలి...నిర్భ‌య నిధి అమ‌లుపై సుప్రీంకోర్టు!

మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు, అత్యాచార బాధితుల‌కు అండ‌గా నిల‌బ‌డేందుకు ఏర్పాటు చేసిన నిర్భ‌య నిధి అమ‌లుపై సుప్రీంకోర్టు కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. ఒక నిధిని ఏర్పాటు చేయ‌గానే స‌మ‌స్య తీరిపోద‌ని, దాన్ని రాష్ట్రాలకు, జిల్లాల‌కు మ‌ళ్లించి, బాధితుల‌కు అందేలా చేయ‌కుండా నిధిరూపంలోనే ఉంచితే ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని పేర్కొంది. జస్టిస్ పీసీ పంత్, జస్టిస్ డీవై చంద్రచూడ్ ల‌తో కూడిన ధ‌ర్మాసనం ఈ నిధి విష‌యంలో కేంద్రానికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. న్యాయ‌వాది నిపుణ్ స‌క్సేనా వేసిన ప్ర‌జాప్ర‌యోజ‌న […]

మాట‌లు చాల‌వు...చేత‌లు కావాలి...నిర్భ‌య నిధి అమ‌లుపై సుప్రీంకోర్టు!
X

హిళ ద్రకు, అత్యాచార బాధితులకు అండగా నిలడేందుకు ఏర్పాటు చేసిన నిర్భ నిధి అమలుపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒక నిధిని ఏర్పాటు చేయగానే స్య తీరిపోదని, దాన్ని రాష్ట్రాలకు, జిల్లాలకు ళ్లించి, బాధితులకు అందేలా చేయకుండా నిధిరూపంలోనే ఉంచితే ప్రయోజనం ఉండని పేర్కొంది. జస్టిస్ పీసీ పంత్, జస్టిస్ డీవై చంద్రచూడ్ తో కూడిన ర్మాసనం నిధి విషయంలో కేంద్రానికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది నిపుణ్ క్సేనా వేసిన ప్రజాప్రయోజ వ్యాజ్యాన్ని కోర్టు గురువారం విచారించింది. కేసులో కోర్టుకి అమికస్ క్యూరీగా వ్యరించిన ఇందిరా జైసింగ్, కేంద్రం బాధితురాళ్ల కోసం ప్రతిజిల్లాలో ఓకేచోట రిష్కారం అందేలా సెంటర్లను ఏర్పాట్లు చేయాలని అనుకున్నా అది లేదని అన్నారు. మొత్తం 653 జిల్లాలకు గాను కేవలం 14 జిల్లాల్లోనే ఇవి ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అత్యాచార బాధితురాళ్లకు రిహారం చెల్లించడంలో ఏకరూప లేదని ఇందిరా జైసింగ్ తెలిపారు. కొన్ని రాష్ట్రాలు బాధితురాలికి రూ.10లక్షలు చెల్లిస్తే.. మరికొన్ని రూ.50వేలు లోపే ఇస్తున్నాయని అన్నారు. వాదనలపై ధర్మాసనం సానుకూలంగా స్పందిస్తూ.. బాధితులకు నష్టపరిహారం అందించ‌డం విష‌యంలో దేశవ్యాప్తంగా ఏకరూప విధానం ఉండేలా ర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. బాధితురాళ్లకు అందించిన రిహారం తాలూకూ వివరాలను వెల్లడించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని, రాష్ట్రాలను కోరింది.

First Published:  27 May 2016 4:55 AM IST
Next Story