Telugu Global
WOMEN

మ‌హిళా విజ‌యాల‌కు దృశ్య‌రూపం...మ‌హీంద్ర పెట్టుబ‌డి!

మ‌హిళ‌ల విజ‌యాల‌ను వీడియోలుగా చిత్రీక‌రించి పోస్టు చేస్తున్న డిజిట‌ల్ ఆన్‌లైన్ వేదిక ఒక‌టి షీ ది పీపుల్‌.టివి అనే పేరుతో ఇప్పుడు మ‌న ముందు ఉంది. వివిధ రంగాల్లో తమ ముద్ర‌వేసిన, విజ‌యం సాధించిన మ‌హిళ‌ల క‌థ‌ల‌ను చిత్రీక‌రించి వీడియోల రూపంలో ఈ ఆన్‌లైన్ వేదిక‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పుడు ఈ స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్టుకి  మ‌హీంద్ర  గ్రూపు ఛైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్ర  నిధుల‌ను స‌మ‌కూర్చ‌నున్నారు. మ‌హిళల‌ విజ‌యాల‌ను ప్ర‌పంచం ప్ర‌తిధ్వ‌నించేలా చెప్పాల‌నే  ఆశ‌యంతో ష‌యిలీ చోప్రా […]

మ‌హిళా విజ‌యాల‌కు దృశ్య‌రూపం...మ‌హీంద్ర పెట్టుబ‌డి!
X

హిళ విజయాలను వీడియోలుగా చిత్రీకరించి పోస్టు చేస్తున్న డిజిటల్ ఆన్లైన్ వేదిక ఒకటి షీ ది పీపుల్‌.టివి అనే పేరుతో ఇప్పుడు ముందు ఉంది. వివిధ రంగాల్లో తమ ముద్రవేసిన, విజయం సాధించిన హిళ ను చిత్రీకరించి వీడియోల రూపంలో ఆన్లైన్ వేదికలో అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్టుకి హీంద్ర గ్రూపు ఛైర్మన్ ఆనంద్ హీంద్ర నిధులను కూర్చనున్నారు. హిళలవిజయాలను ప్రపంచం ప్రతిధ్వనించేలా చెప్పాలనే ఆశయంతో యిలీ చోప్రా అనే ర్నలిస్టు ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. హిళల తెలివితేటలు, దృఢ సంకల్పం, పారిశ్రామిక నైపుణ్యాలు వెరసి వివిద రంగాల్లో ముందడుగులుగా వీడియోల్లో ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. షీ ది పీపుల్‌.టివిలో పోస్ట్ చేస్తున్న వీడియోల ద్వారా ఉమెన్ అఛీవర్స్ కోసం డిజిటల్ మీడియాలో గిన స్థానాన్ని ల్పిస్తున్నామని దీని నిర్వాహకులు అంటున్నారు.

సాంప్రదాయ, డిజిటల్ మీడియాల్లో 15 ఏళ్ల అనుభవం ఉన్న యిలీ చోప్రా, వేదిక రేపటి హిళా లీడర్లకు స్ఫూర్తిగా, మార్గర్శిగా నిలుస్తుందని చెబుతున్నారు. షి ది పీపుల్. టివి…. వీడియోల చిత్రీకణే కాకుండా హిళకు సంబంధించిన లు కాల కార్యక్రమాలను, ఫోరమ్ను నిర్వహించే ప్రత్నాల్లో ఉన్న నేపథ్యంతో నిధులు అందుకు ఉపరిస్తాయని హీంద్ర భావిస్తున్నారు. ఇప్పటివకు హిళా పారిశ్రామికవేత్తలు, యితలు, క్రీడాకారిణులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు దిత హిళామణుల వీడియోలను 10 వేల కు రూపొందించారు. హిళ విజగాధకు దృశ్యరూపం ఇస్తున్న డిజిటల్ ఆన్లైన్ వేదిక విజవంతంగా ముందుకు సాగాలని కోరుకుందాం.

First Published:  24 May 2016 6:56 AM IST
Next Story