Telugu Global
National

డ్రైవ‌ర్ నిద్ర‌పోయాడు...ప్ర‌యాణికుడు క్యాబ్‌ న‌డిపాడు!

ఫోన్ చేయ‌గానే అందుబాటులో ఉండే క్యాబ్ స‌దుపాయం నిజానికి చాలా చ‌క్క‌ని సౌక‌ర్య‌మే. అయితే ఈ స‌దుపాయంలోనూ లోటుపాట్లు ఉన్నాయ‌ని ఇప్ప‌టికే చాలా సంఘ‌ట‌న‌లు రుజువు చేశాయి. అలాంటిదే ఇది. ఊబ‌ర్ కంపెనీ క్యాబ్‌ని మాట్లాడుకున్న ప్ర‌యాణికుడు ఒక‌రు తానే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లాల్సి వ‌చ్చింది. క్యాబ్ కంపెనీ నిర్ల‌క్ష్యం, ఆ  ప్ర‌యాణికుడి ఉదార‌తని వెల్ల‌డించే వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యింది.  దీన్ని పోస్టుచేసిన ప్ర‌యాణీకుడు  ఇషాన్ గిల్ (23) గుర్‌గావ్‌కి చెందిన […]

డ్రైవ‌ర్ నిద్ర‌పోయాడు...ప్ర‌యాణికుడు క్యాబ్‌ న‌డిపాడు!
X

ఫోన్ చేయగానే అందుబాటులో ఉండే క్యాబ్ దుపాయం నిజానికి చాలా క్కని సౌకర్యమే. అయితే దుపాయంలోనూ లోటుపాట్లు ఉన్నాయని ఇప్పటికే చాలా సంఘలు రుజువు చేశాయి. అలాంటిదే ఇది. ఊబర్ కంపెనీ క్యాబ్ని మాట్లాడుకున్న ప్రయాణికుడు ఒకరు తానే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లాల్సి చ్చింది. క్యాబ్ కంపెనీ నిర్లక్ష్యం, ప్రయాణికుడి ఉదారతని వెల్లడించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని పోస్టుచేసిన ప్రయాణీకుడు ఇషాన్ గిల్ (23) గుర్గావ్కి చెందిన ఆర్థిక విశ్లేషకుడు. గిల్ నెల హారున రాత్రి న్నెండున్నకు ఊబర్ యాప్ ద్వారా క్యాబ్ని బుక్ చేసుకున్నాడు. అతను క్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ నుండి డిఎల్ఎఫ్ ఫేస్-2 కు వెళ్లాల్సి ఉంది. అయితే క్యాబ్తో చ్చిన డ్రైవర్ బాగా నిద్ర త్తులో ఉన్నాడు. అతను డ్రైవింగ్ చేసే స్థితిలో లేడు. దాంతో ఒకసారి రోడ్ డివైడర్కి కారుని ఢీకొట్టబోయాడు కూడా. మయంలో గిల్ అతడిని ట్టిగా కుదటంతో అతను బ్రేక్ వేయలిగాడు. అంతేకాదు, ఇక డ్రైవ్ చేయలేని రిస్థితుల్లో కారుని ఆపేశాడు కూడా. అలా డ్రైవర్ ఒరిగిపోగానే గిల్ అతడిని నిదానంగా క్కసీట్లోకి రిపి, తాను డ్రైవింగ్ సీట్లోకి చ్చాడు. డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లాడు.

అయితే ధ్యలో ఇంకా చాలా జరిగింది. డ్రైవర్ త్తుగా తూగుతుండటం చూసి ఏమైందని అడిగాడు గిల్‌. ఎక్కువ యం మేలుకుని ఉండటానికి వీలుగా ట్యాబ్లేట్లు తీసుకున్నట్టుగా అతను చెప్పాడు. గిల్ అతని ఫోన్ తీసుకుని అతని రిస్థితిని అందులోని నెంబర్ కి మేసేజ్ చేశాడు. అతనికి మంచినీళ్లు తాగించాడు. డ్రైవర్ ఆరోగ్యం బాగానే ఉన్నని నిర్దారించుకున్నాక‌, అతనికి డ్రైవింగ్ లేసెన్సు చూపించి తానే కారుని డిపాడు.

అప్పటికే రాత్రి ఒకటిన్న అయినందున అప్పుడు రో క్యాబ్ని బుక్చేసే ని పెట్టుకోలేదని, యంలో ఫోన్లో ఛార్జింగ్ కూడా క్కువగా ఉందని అతను తెలిపాడు. రెండుగంటకు గిల్ ఇల్లు చేరాడు. అయితే డ్రైవర్ మంచి నిద్రలోఉండటంతో చెల్లించాల్సిన 427 రూపాయిల క్యాబ్ఛార్జికి గానూ ఐదువంద రూపాయనోటుని అతనికి మీపంగా ఉంచి వెళ్లిపోయాడు. గిల్ పోస్టులో విషయాలన్నీ చెబుతూ ఊబర్ క్యాబ్ కంపెనీమీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఊబర్ గిల్కి మెయిల్ ద్వారా మాధానం చెబుతూ, దీనిపై గిన ర్య తీసుకుంటామని, రొకసారి ఇలా కుండా చూసుకుంటామని చెప్పింది.

ఇంకెప్పుడూ మీరు అలా సొంతంగా డ్రైవ్ చేయకండి, న్యాయమైన చిక్కులు స్తాయి..అని కూడా ఊబర్ కోరింది. డ్రైవింగ్ చేసినందుకు గిల్కి ఛార్జి చెల్లిస్తామని పేర్కొంది. కానీ అది పెద్ద విషయం కాదని, అయితే ఒకవేళ యాక్సిడెంటు అయి ఉంటే, ప్రమాదానికి ఎవరు బాధ్య హిస్తారని, ప్రయాణికుల ప్రాణాలకు ఊబర్ ద్ర ల్పించాలని గిల్ కోరారు. మొత్తానికి ధ్యకాలంలో ఇలాంటి తో చుగా వార్తల్లోకి రావటం ఊబర్కి అలవాటుగా మారినట్టుంది.

First Published:  21 May 2016 6:35 AM IST
Next Story