అదిరిపోయే గిఫ్ట్ అందుకున్న ఎన్టీఆర్
నిన్న తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. కేవలం కొద్దిమంది సినీప్రముఖులు, అభిమానులకు మాత్రం ఎపాయింట్ మెంట్ ఇచ్చాడు. కుటుంబసభ్యులతో మాత్రమే గడిపేందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అయితే అంత బిజీ టైమ్ లో కూడా ఓ గిఫ్ట్ ఎన్టీఆర్ ను ఆకట్టుకుంది. ఆ గిఫ్ట్ ఇచ్చింది ఏ అభిమానో కాదు. ప్రముఖ దర్శకుడు సుకుమార్. తన సినిమాలు ఎంత డిఫరెంట్ గా ఉంటాయో… తను అందించే గిఫ్టులు కూడా అంతే స్పెషల్ గా […]
BY sarvi21 May 2016 5:54 AM IST

X
sarvi Updated On: 21 May 2016 6:01 AM IST
నిన్న తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. కేవలం కొద్దిమంది సినీప్రముఖులు, అభిమానులకు మాత్రం ఎపాయింట్ మెంట్ ఇచ్చాడు. కుటుంబసభ్యులతో మాత్రమే గడిపేందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అయితే అంత బిజీ టైమ్ లో కూడా ఓ గిఫ్ట్ ఎన్టీఆర్ ను ఆకట్టుకుంది. ఆ గిఫ్ట్ ఇచ్చింది ఏ అభిమానో కాదు. ప్రముఖ దర్శకుడు సుకుమార్. తన సినిమాలు ఎంత డిఫరెంట్ గా ఉంటాయో… తను అందించే గిఫ్టులు కూడా అంతే స్పెషల్ గా ఉంటాయని నిరూపించాడు సుకుమార్.

Next Story