ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి
అనంతపురంలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకను ఎన్టీఆర్ అభిమాన సంఘం రాష్ట్ర నాయకుడు నరేంద్ర చౌదరి అభిమానుల ఆధ్వర్యంలో ఘణంగా జరిపారు. జూనియర్ ఎన్టీఆర్ 33వ ఏట అడుగుపెట్టడంతో 33 కిలోల కేక్‌ని కట్ చేసి సంబరాలు జరిపారు. పేద ప్రజలకు దుస్తులు, ఆన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర చౌదరి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరారు. ఎన్టీఆర్ ఎప్పటికి తెలుగుదేశం పార్టీ సభ్యుడేనని చెప్పారు. Click on Image to Read:

అనంతపురంలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకను ఎన్టీఆర్ అభిమాన సంఘం రాష్ట్ర నాయకుడు నరేంద్ర చౌదరి అభిమానుల ఆధ్వర్యంలో ఘణంగా జరిపారు. జూనియర్ ఎన్టీఆర్ 33వ ఏట అడుగుపెట్టడంతో 33 కిలోల కేక్‌ని కట్ చేసి సంబరాలు జరిపారు. పేద ప్రజలకు దుస్తులు, ఆన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర చౌదరి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరారు. ఎన్టీఆర్ ఎప్పటికి తెలుగుదేశం పార్టీ సభ్యుడేనని చెప్పారు.
Click on Image to Read: