ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ అప్‌డేట్స్
తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం బెంగాల్‌లో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఏకంగా 211 స్థానాల్లో టీఎంసీ ముందంజలో ఉంది. లెప్ట్ కూటమి కేవలం 76 స్థానాల్లోఅధిక్యత కనబరుస్తోంది. బీజేపీ 06 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 1 స్థానం ముందంజలో ఉన్నారు. తమిళనాడులో 131 స్థానాల్లో జయలలితకు చెందిన అన్నా డీఎంకే, 97 స్థానాల్లో కరుణ నేతృత్వంలోని డీఎంకే కూటమి ముందంజలో ఉంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి […]
తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం
బెంగాల్‌లో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఏకంగా 211 స్థానాల్లో టీఎంసీ ముందంజలో ఉంది. లెప్ట్ కూటమి కేవలం 76 స్థానాల్లోఅధిక్యత కనబరుస్తోంది. బీజేపీ 06 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 1 స్థానం ముందంజలో ఉన్నారు.
తమిళనాడులో 131 స్థానాల్లో జయలలితకు చెందిన అన్నా డీఎంకే, 97 స్థానాల్లో కరుణ నేతృత్వంలోని డీఎంకే కూటమి ముందంజలో ఉంది.
పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి 04 స్థానాల్లో, ఏఐఎన్ ఆర్ సీ 08 స్థానాల్లో, అన్నా డీఎంకే 17 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో అధిక్యత కనబరుస్తున్నాయి.
కేరళలో ఎల్‌డీఎఫ్ అధిక్యత కనబరుస్తోంది. ఇక్కడ ఎల్‌డీఎఫ్ 88 స్థానాల్లో, యూడీఎఫ్ 50 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. బీజేపీ 1 స్థానాల్లో ముందంజలో ఉంది.
అసోంలో బీజేపీ జోరు మీద ఉంది. ఇప్పటి వరకు బీజేపీ 86 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 26 స్థానాల్లో, ఏఐయూడీఎఫ్ 13 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి.
Click on Image to Read: