Telugu Global
NEWS

చేతికి స‌ర్జ‌రీ, గేర్ స్ట్ర‌క్ అవ‌డంతోనే ప్ర‌మాదం " రేణుదేశాయ్

ప‌వ‌న్ క‌ల్యాణ్, రేణుదేశాయ్ కుమారుడు అకీరా సోమ‌వారం ప్ర‌మాదానికి గుర‌య్యాడు. దీనిపై ట్వీట్ పెట్టిన రేణుదేశాయ్ అస‌లు ప్ర‌మాదం ఎలా జ‌రిగిందో వివ‌రించ‌లేదు. కేవ‌లం త‌న కుమారుడిని తీసుకుని ఆస్ప‌త్రికి వెళ్తే వైద్యులు ప‌ట్టించుకోలేద‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. డాక్ట‌ర్లు, ఆస్ప‌త్రి సిబ్బంది మాన‌వ‌త్వం మ‌రిచిపోయార‌ని మండిప‌డ్డారు. దీంతో ప‌వన్ అభిమానులు ఆందోళ‌న చెందారు. ఈ నేప‌థ్యంలో రేణుదేశాయ్ వివ‌రంగా ట్వీట్ పెట్టారు. అకీరా త‌న సైకిల్ పై స్నేహితులతో క‌లిసి మెయిన్ రోడ్డు మీద వెళ్తున్న స‌మ‌యంలో గేర్ […]

చేతికి స‌ర్జ‌రీ, గేర్ స్ట్ర‌క్ అవ‌డంతోనే ప్ర‌మాదం  రేణుదేశాయ్
X

ప‌వ‌న్ క‌ల్యాణ్, రేణుదేశాయ్ కుమారుడు అకీరా సోమ‌వారం ప్ర‌మాదానికి గుర‌య్యాడు. దీనిపై ట్వీట్ పెట్టిన రేణుదేశాయ్ అస‌లు ప్ర‌మాదం ఎలా జ‌రిగిందో వివ‌రించ‌లేదు. కేవ‌లం త‌న కుమారుడిని తీసుకుని ఆస్ప‌త్రికి వెళ్తే వైద్యులు ప‌ట్టించుకోలేద‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. డాక్ట‌ర్లు, ఆస్ప‌త్రి సిబ్బంది మాన‌వ‌త్వం మ‌రిచిపోయార‌ని మండిప‌డ్డారు. దీంతో ప‌వన్ అభిమానులు ఆందోళ‌న చెందారు. ఈ నేప‌థ్యంలో రేణుదేశాయ్ వివ‌రంగా ట్వీట్ పెట్టారు.

అకీరా త‌న సైకిల్ పై స్నేహితులతో క‌లిసి మెయిన్ రోడ్డు మీద వెళ్తున్న స‌మ‌యంలో గేర్ స్ట్ర‌క్ అయింద‌ని దీంతో అకీరా కింద‌ప‌డిపోయార‌ని వివ‌రించారు. చేతి ఎముక‌కు ఫ్యాక్చ‌ర్ కావ‌డంతో చిన్న స‌ర్జ‌రీ అవ‌స‌ర‌మైంద‌న్నారు. చేతితో పాటు ముఖానికి గాయ‌మైంద‌ని చెప్పారు. అయితే ఇప్పుడు అకీర క్షేమంగానే ఉన్నాడని ట్వీట్ చేశారామె. ముఖం, క‌న్ను భాగంలో బ్యాండేజ్ వేసిన కార‌ణంగా అకీర ఫోటోల‌ను పోస్టు చేయ‌లేక‌పోతున్న‌ట్టు వివ‌రించారు. త‌న కుమారుడి క్షేమాన్ని ఆకాంక్షించిన వారంద‌రికీ రేణు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

click on Image to Read:

uttarakand

snake-gang

renu-desai

amaravathi1

ttdp

vijayawada

vsr3

There-are-no-widows-in-this

chalasani

DK-Aruna

kothapalli-subbarayudu

katamaneni-bhaskar

chandrababu-b

devi-reddy-death

First Published:  10 May 2016 10:49 AM IST
Next Story