Telugu Global
NEWS

జ‌నాన్ని చూసి త‌గ్గిన పోలీసులు... మ‌గాడివైతే రావాల‌ని బాబుకు ఎమ్మెల్యే స‌వాల్

మాచ‌ర్ల‌లో జ‌గ‌న్ క‌రువు ధ‌ర్నా తొలుత ఉత్కంఠ రేపింది. పోలీసులు ధ‌ర్నాకు అనుమ‌తి లేద‌ని చెప్ప‌డంతో ఏం జ‌రుగుతుంద‌ని అంద‌రూ ఎదురుచూశారు.ధ‌ర్నా ప్రారంభానికి ముందు పోలీసులు భారీగా మోహ‌రించారు. అయితే హ‌ఠాత్తుగా వేలాది మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు, జ‌నం ధ‌ర్నా ప్రాంగ‌ణం వైపు వ‌చ్చారు. ఆ ప్రాంత‌మంతా జ‌నంతో నిండిపోయింది. దీంతో పోలీసులు వెన‌క్కు త‌గ్గారు. వేలాది మంది వ‌చ్చిన స‌మ‌యంలో ధ‌ర్నాకు అడ్డుప‌డితే ప‌రిస్థితి అదుపు త‌ప్పే అవ‌కాశం ఉండ‌డంతో పోలీసులు సైలెంట్ అయిపోయారు. ఎలాంటి […]

జ‌నాన్ని చూసి త‌గ్గిన పోలీసులు... మ‌గాడివైతే రావాల‌ని బాబుకు ఎమ్మెల్యే స‌వాల్
X

మాచ‌ర్ల‌లో జ‌గ‌న్ క‌రువు ధ‌ర్నా తొలుత ఉత్కంఠ రేపింది. పోలీసులు ధ‌ర్నాకు అనుమ‌తి లేద‌ని చెప్ప‌డంతో ఏం జ‌రుగుతుంద‌ని అంద‌రూ ఎదురుచూశారు.ధ‌ర్నా ప్రారంభానికి ముందు పోలీసులు భారీగా మోహ‌రించారు. అయితే హ‌ఠాత్తుగా వేలాది మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు, జ‌నం ధ‌ర్నా ప్రాంగ‌ణం వైపు వ‌చ్చారు. ఆ ప్రాంత‌మంతా జ‌నంతో నిండిపోయింది. దీంతో పోలీసులు వెన‌క్కు త‌గ్గారు. వేలాది మంది వ‌చ్చిన స‌మ‌యంలో ధ‌ర్నాకు అడ్డుప‌డితే ప‌రిస్థితి అదుపు త‌ప్పే అవ‌కాశం ఉండ‌డంతో పోలీసులు సైలెంట్ అయిపోయారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా జ‌గ‌న్ ధ‌ర్నా నిర్వ‌హించుకున్నారు.

ధ‌ర్నాలో ప్ర‌సంగించిన మాచ‌ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి.. చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. చంద్ర‌బాబు మ‌గపుట్టుక పుట్టి ఉంటే, పౌరుషానికి ప్ర‌తీకైన రాయ‌ల‌సీమ గ‌డ్డ మీద పుట్టి ఉంటే, చీము ర‌క్తం ఉంటే, సిగ్గు ల‌జ్జ ఉంటే .. ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు రావాల‌ని చంద్ర‌బాబుకు స‌వాల్ విసిరారు. జ‌గ‌న్ రెక్క‌ల క‌ష్టం మీద గెలిచిన ఎమ్మెల్యేలు … చంద్ర‌బాబు విసిరే ఎంగిలి మెతుకుల కోసం పార్టీ మారారని విమ‌ర్శించారు.

13115416_1006536389430978_216785987_n

13140640_1006536392764311_1438984304_n

Click on Image to Read:

Ponguleti-Srinivas-reddy

ysrcp-macharla

mysura

chevireddy

mysura1

chandrababu-naidu

adinarayana-reddy

jagan-dasari

pavan-rgv

kcr

Jalil-Khan,-Vellampalli-Sri

amaravathi

First Published:  2 May 2016 10:14 AM IST
Next Story