గల్లా జయదేవ్‌ను కాపాడిన ఎయిర్‌బెలూన్స్
గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఆయన కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. గన్నవరం నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోగా కారు బోల్తా కొట్టింది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. అయితే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో గల్లా జయదేవ్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. వెంటనే మరోకారులో ఆయనను తీసుకెళ్లారు. Click on Image to Read:

గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఆయన కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. గన్నవరం నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోగా కారు బోల్తా కొట్టింది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. అయితే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో గల్లా జయదేవ్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. వెంటనే మరోకారులో ఆయనను తీసుకెళ్లారు.
Click on Image to Read: