వైసీపీని వీడుతున్న నెల్లూరు పారిశ్రామికవేత్త
నెల్లూరు జిల్లా వైసీపీ సమన్వయ కర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను కలిశారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నట్టు సమాచారం. ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరుతెచ్చుకున్న ప్రభాకర్ రెడ్డి పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మొన్నటి ఎన్నికల సమయంలో వైసీపీ కోసం గట్టిగానే పనిచేశారు. గతంలోనే ఈయన పార్టీ వీడుతారని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఏకంగా లోకేష్‌ను కలవడంతో ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడం ఖాయమైంది. Click […]

నెల్లూరు జిల్లా వైసీపీ సమన్వయ కర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను కలిశారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నట్టు సమాచారం. ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరుతెచ్చుకున్న ప్రభాకర్ రెడ్డి పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మొన్నటి ఎన్నికల సమయంలో వైసీపీ కోసం గట్టిగానే పనిచేశారు. గతంలోనే ఈయన పార్టీ వీడుతారని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఏకంగా లోకేష్‌ను కలవడంతో ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడం ఖాయమైంది.
Click on Image to Read: