తెలంగాణ పోలీసులకు చిక్కిన సుజనా చౌదరి కుమారుడు!
ఈవ్ టీజింగ్ కేసులో ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ ఉదంతం మరవకముందే తెలంగాణ పోలీసులకు మరో ఆంధ్రా ప్రాంతానికి చెందిన మంత్రి కొడుకు చిక్కాడు. అయితే, ఆయన ఏపీ కేబినెట్ మినిస్టర్ కాదు.. కేంద్ర కేబినెట్ మినిస్టర్. ఇంతకీ అతగాడెవరంటారా? ఇంకెవరో కాదు.. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కుమారుడు సాయికార్తీక్. రావెల కుమారుడు అరెస్టయింది నిర్భయ చట్టం కింద కాగా, సుజనా చౌదరి కుమారుడు అరెస్టయింది కార్ రేసింగ్‌లో కావడం […]
BY sarvi16 April 2016 3:38 AM IST

X
sarvi Updated On: 16 April 2016 5:31 AM IST

Next Story