భారీ మొత్తానికి లక్కీనెంబర్ దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ మరోసారి భారీ మొత్తానికి వాహన ఫ్యాన్సీ నెంబర్ ని దక్కించున్నారు. వేలంపాటలో ఏకంగా రూ. 10.50 లక్షలు వెచ్చించి తన బీఎండబ్ల్యూకోసం ఈ నెంబర్ ను దక్కించుకున్నారు. TS09EL9999 నెంబర్‌కోసం మరో ముగ్గురుకూడా వేలం పాటలో తీవ్రంగా పోటీపడ్డారు. అయితే చివరకు అధికమొత్తానికి ఎన్టీఆర్ ఈ నెంబర్‌ని సొంతం చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 9 అంకెను లక్కీనెంబర్‌గా భావిస్తుంటారు. అందుకే 9999 నెంబర్లకోసం జూనియర్ ఎన్టీఆర్ ఇదివరకు కూడా వేలం పాటలో పాల్గొని తన […]

జూనియర్ ఎన్టీఆర్ మరోసారి భారీ మొత్తానికి వాహన ఫ్యాన్సీ నెంబర్ ని దక్కించున్నారు. వేలంపాటలో ఏకంగా రూ. 10.50 లక్షలు వెచ్చించి తన బీఎండబ్ల్యూకోసం ఈ నెంబర్ ను దక్కించుకున్నారు. TS09EL9999 నెంబర్‌కోసం మరో ముగ్గురుకూడా వేలం పాటలో తీవ్రంగా పోటీపడ్డారు. అయితే చివరకు అధికమొత్తానికి ఎన్టీఆర్ ఈ నెంబర్‌ని సొంతం చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 9 అంకెను లక్కీనెంబర్‌గా భావిస్తుంటారు. అందుకే 9999 నెంబర్లకోసం జూనియర్ ఎన్టీఆర్ ఇదివరకు కూడా వేలం పాటలో పాల్గొని తన కార్లకు ఆ లక్కీ నెంబర్‌ను దక్కించుకున్నారు.
Click on Image to Read: