బాబు బంగారం ఫస్ట్ లుక్
ఉగాది సందర్భంగా వెంకటేష్ నటిస్తున్న బాబు బంగారం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను నిజానికి మే చివరి వారం లేదా జూన్ మొదటివారంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ నయనతార కాల్షీట్లు దొరకకపోవడంతో… మూవీ రిలీజ్ ను జులైకి వాయిదావేశారు. ఆ విషయాన్ని ఫస్ట్ లుక్ లోనే చెప్పారు. ప్రస్తుతానికైతే నయన్ కాల్షీట్లు ఇచ్చింది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఓ […]
BY sarvi8 April 2016 4:07 AM IST

X
sarvi Updated On: 8 April 2016 5:42 AM IST
ఉగాది సందర్భంగా వెంకటేష్ నటిస్తున్న బాబు బంగారం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను నిజానికి మే చివరి వారం లేదా జూన్ మొదటివారంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ నయనతార కాల్షీట్లు దొరకకపోవడంతో… మూవీ రిలీజ్ ను జులైకి వాయిదావేశారు. ఆ విషయాన్ని ఫస్ట్ లుక్ లోనే చెప్పారు. ప్రస్తుతానికైతే నయన్ కాల్షీట్లు ఇచ్చింది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఓ ఐటెంసాంగ్ కూడా పెట్టాడు దర్శకుడు మారుతి. ప్రస్తుతం సుశాంత్ సరసన ఆటాడుకుందాం రా అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సోనమ్ బజ్వా అనే భామను ఐటెంసాంగ్ కోసం తీసుకున్నారు.
Next Story