Telugu Global
NEWS

కేసీఆర్‌ను మెచ్చుకున్న నాదెండ్ల భాస్కరరావు

అసెంబ్లీలో నిన్న సాగునీటి పారుదల అంశాలపై కేసీఆర్‌ ఇచ్చిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ను ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చాలా మెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నీటి పారుదల విషయాలపై చాలా మంచి అవగాహన వున్నదని అన్నారు. తెలంగాణ ప్రాంతాలు ఎత్తుమీద వుండడంవల్ల సాగునీటి ప్రాజెక్టులు ఇక్కడ సాధ్యంకాదని చాలామంది అన్నారని కానీ కేసీఆర్‌ పట్టుదలతో, అవగాహనతో ప్రాజెక్టులను నిర్మించడానికి పూనుకోవడం గొప్పవిషయం అని మెచ్చుకున్నారు. తెలంగాణకు సాగునీరు అందించడంలో కేసీఆర్‌ తప్పక సక్సెస్‌ అవుతారని ఆయన […]

కేసీఆర్‌ను మెచ్చుకున్న నాదెండ్ల భాస్కరరావు
X

అసెంబ్లీలో నిన్న సాగునీటి పారుదల అంశాలపై కేసీఆర్‌ ఇచ్చిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ను ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చాలా మెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నీటి పారుదల విషయాలపై చాలా మంచి అవగాహన వున్నదని అన్నారు. తెలంగాణ ప్రాంతాలు ఎత్తుమీద వుండడంవల్ల సాగునీటి ప్రాజెక్టులు ఇక్కడ సాధ్యంకాదని చాలామంది అన్నారని కానీ కేసీఆర్‌ పట్టుదలతో, అవగాహనతో ప్రాజెక్టులను నిర్మించడానికి పూనుకోవడం గొప్పవిషయం అని మెచ్చుకున్నారు. తెలంగాణకు సాగునీరు అందించడంలో కేసీఆర్‌ తప్పక సక్సెస్‌ అవుతారని ఆయన ఆకాంక్షించారు.

Click on Image to Read:

jagan

cbn-jagan1

cbn-modi

temple

jyothula-bhuma

jagan-chinta-mohan

jagan రkodela13

jagan-kodela

baligadu

First Published:  1 April 2016 3:55 AM
Next Story