సల్మాన్ ఖాన్ కు మేనల్లుడు వచ్చాడోచ్..!
బాలీవుడ్ బాక్సాఫీస్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ దంపతులకు అబ్బాయి పుట్టాడు. సల్మాన్ ఖాన్ మ్యారేజ్ చేసుకోక పోయినా.. తన సోదరి మ్యారేజ్ మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ సోదరి ఆర్పిత ఖాన్ ప్రేమించిన ఆయుష్ శర్మ తో హైదరాబాద్ ఫల్కానమ్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వివాహాం జరిపించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎంతో మంది రాజకీయ , వ్యాపార ప్రముఖులు ఈ […]

బాలీవుడ్ బాక్సాఫీస్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ దంపతులకు అబ్బాయి పుట్టాడు. సల్మాన్ ఖాన్ మ్యారేజ్ చేసుకోక పోయినా.. తన సోదరి మ్యారేజ్ మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ సోదరి ఆర్పిత ఖాన్ ప్రేమించిన ఆయుష్ శర్మ తో హైదరాబాద్ ఫల్కానమ్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వివాహాం జరిపించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎంతో మంది రాజకీయ , వ్యాపార ప్రముఖులు ఈ వివాహానికి అటెండ్ అయ్యారు. మొత్తం మీద ఈ దంపతులకు బాబు పుట్టడంతో దంపతులతో పాటు.. మేనమామ సల్మాన్ ఖాన్ ఫుల్ ఖుషి . ఈ బుడ్డొడికి అహిల్ అని నామకరణం చేశారట.