Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్  ను భ‌య పెట్టిన సీన్ ..!

ఊపిరి సినిమా  రిలీజ్ కు ముందు ఎన్నో భ‌యాలు వినిపించాయి. మ‌న్మధుడు ఇమేజ్ వున్న నాగార్జున‌ను  వీల్ చైర్ లో ఆడియ‌న్స్  రిసివ్ చేసుకుంట‌రా అనే సందేహాలు వినిపించాయి . అయితే ద‌ర్శ‌కుడు..న‌టీ న‌టులు అద్భుతంగా పండించార‌ని   విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.ఇక లేటెస్ట్ గా  ఈ సినిమాకు సంబంధించి మ‌రో కొత్త న్యూస్ వినిపిస్తుంది.  వాస్త‌వంగా ఈ చిత్రాన్ని ముందు  యంగ్ టైగ‌ర్  ఎన్టీఆర్  తో చేయాల‌ని క‌థ వినిపించార‌ట  డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి.  […]

ఎన్టీఆర్  ను భ‌య పెట్టిన సీన్ ..!
X

ఊపిరి సినిమా రిలీజ్ కు ముందు ఎన్నో భ‌యాలు వినిపించాయి. మ‌న్మధుడు ఇమేజ్ వున్న నాగార్జున‌ను వీల్ చైర్ లో ఆడియ‌న్స్ రిసివ్ చేసుకుంట‌రా అనే సందేహాలు వినిపించాయి . అయితే ద‌ర్శ‌కుడు..న‌టీ న‌టులు అద్భుతంగా పండించార‌ని విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి మ‌రో కొత్త న్యూస్ వినిపిస్తుంది. వాస్త‌వంగా ఈ చిత్రాన్ని ముందు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో చేయాల‌ని క‌థ వినిపించార‌ట డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి.

అయితే ఊపిరి లో ఓ కీలకమైన సన్నివేశంలో నాగార్జున కాళ్లకు సాక్స్ లు తొడగాల్సి ఉందని, అలాంటి సీన్స్ తను నటుడుగా చేసినా అభిమానులు జీర్ణించుకోలేరని, అలాగని ఆ సీన్ సినిమాలో తీసేయటానికి లేదని, ఇవన్నీ ఆలోచించే ఎన్టీఆర్ సినిమా వదులుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ వాదనలో ఎంత నిజముందో కానీ..ఈ విషమయై సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కామెంట్ల యుద్దం జరుగుతోంది.

First Published:  27 March 2016 8:17 AM IST
Next Story