Telugu Global
Cinema & Entertainment

పిల్ల‌లు వుంటేనే జీవితం సంపూర్ణం -ప్రియాంక‌

ప్రియాంక చోప్రా ఫేస్ చూస్తే..  ఎప్పుడూ కూల్ గా ఉంటుంది. అదెలా సాధ్య‌మ‌నిపిస్తుంది.  స్టార్ డ‌మ్  వ‌చ్చిన త‌రువాత దానికి త‌గ్గ‌ట్లు  ప్రెజ‌ర్స్  కూడా ఉంటాయి. అయితే  మ‌న‌సు మంచిదైతే  మ‌నుసు  ..చిన్న పిల్ల‌లా మాదిరి స్వ‌చ్ఛ‌మైన‌ది అయితే   ఎప్పుడు  కూల్ గా ఉండ‌టం సాధ్య‌మే.  ప్రియాంక చోప్రా కు చిన్న పిల్ల‌లంటే చాలా ఇష్టం.  ఆమే పెళ్లి చేసుకుని ఒక క్రికెట్ టీమ్ కు స‌రిపోయోటంత  మందిని క‌నాల‌నే ఆలోచ‌న కూడా ఉంద‌ట‌.  పిల్ల‌లు […]

పిల్ల‌లు వుంటేనే జీవితం సంపూర్ణం -ప్రియాంక‌
X

ప్రియాంక చోప్రా ఫేస్ చూస్తే.. ఎప్పుడూ కూల్ గా ఉంటుంది. అదెలా సాధ్య‌మ‌నిపిస్తుంది. స్టార్ డ‌మ్ వ‌చ్చిన త‌రువాత దానికి త‌గ్గ‌ట్లు ప్రెజ‌ర్స్ కూడా ఉంటాయి. అయితే మ‌న‌సు మంచిదైతే మ‌నుసు ..చిన్న పిల్ల‌లా మాదిరి స్వ‌చ్ఛ‌మైన‌ది అయితే ఎప్పుడు కూల్ గా ఉండ‌టం సాధ్య‌మే. ప్రియాంక చోప్రా కు చిన్న పిల్ల‌లంటే చాలా ఇష్టం. ఆమే పెళ్లి చేసుకుని ఒక క్రికెట్ టీమ్ కు స‌రిపోయోటంత మందిని క‌నాల‌నే ఆలోచ‌న కూడా ఉంద‌ట‌. పిల్ల‌లు కంటేనే స్త్రీ జీవితం ప‌రి పూర్ణం అయిన‌ట్లు అని త‌న మ‌న‌సులో మాట‌ను తెలియ ప‌రిచింది. న‌టిగా యూనివ‌ర్స‌ల్ యాక్ట‌ర్ అనిపించుకుంటున్న మ‌న ప్రియాంక చోప్రా… పిల్ల‌లు దేవుళ్ల‌తో స‌మాన‌మ‌ని.. వారి చెంత వుంటే ఎవ‌రైన స్వ‌ఛ్చంగా వుండాల్సిందే అంటోంది. మొత్తం మీద త్వ‌ర‌లో పెళ్లి చేసుకుని గంపెడు పిల్ల‌ల్ని క‌నాల‌నే ఆశ ఉంద‌నేది స్ప‌ష్టం అవుతుంది మ‌రి.

First Published:  27 March 2016 7:44 AM IST
Next Story