ఒక్క నిమ్మకాయ ఖరీదు 39వేల రూపాయలు!
తమిళనాడులోని విల్లుపురంజిల్లాలో ఈ విచిత్రం చోటుచేసుకుంది. ఇక్కడ తిరువనైనల్లూరులో ఉన్న బాలతాండయుతపాణి దేవాలయంలో కుమారస్వామికి పదకొండు రోజులు పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి చేతిలో ఉన్న శూలానికి గుచ్చిన నిమ్మకాయను వేలం వేస్తారు. అలా జరిగిన వేలంలో ఆ నిమ్మకాయ 39వేల రూపాయల ధర పలికింది. జయరాం, అమరావతి అనే భార్యాభర్తలు ఈ నిమ్మకాయని సొంతం చేసుకున్నారు. దాంతో పాటు దేవుని వద్ద ఉంచిన మరో ఎనిమిది నిమ్మకాయలను కూడా వేలం వేశారు. వేలంలో ఇవన్నీ కలిపి […]

తమిళనాడులోని విల్లుపురంజిల్లాలో ఈ విచిత్రం చోటుచేసుకుంది. ఇక్కడ తిరువనైనల్లూరులో ఉన్న బాలతాండయుతపాణి దేవాలయంలో కుమారస్వామికి పదకొండు రోజులు పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి చేతిలో ఉన్న శూలానికి గుచ్చిన నిమ్మకాయను వేలం వేస్తారు. అలా జరిగిన వేలంలో ఆ నిమ్మకాయ 39వేల రూపాయల ధర పలికింది. జయరాం, అమరావతి అనే భార్యాభర్తలు ఈ నిమ్మకాయని సొంతం చేసుకున్నారు. దాంతో పాటు దేవుని వద్ద ఉంచిన మరో ఎనిమిది నిమ్మకాయలను కూడా వేలం వేశారు. వేలంలో ఇవన్నీ కలిపి 57,722 రూపాయలు ధర పలికాయి.
Click on Image to Read: