Telugu Global
Cinema & Entertainment

ఈ జంట కూడ బ్రేక‌ప్ కు సిద్దం అయ్యిందా..?

ర‌ణ‌బీర్ క‌పూర్ , క‌త్రీనా..  విరాట్,  అనుష్క‌,  ప్రేమ జంట‌లు గ‌త యేడాది బ్రేక‌ప్ చెప్పుకుని  ఎవ‌రి జీవితాలు వాళ్లు లీడ్ చేస్తున్నారు.  అయితే చూడ ముచ్చ‌ట‌గా ఉన్నాయ‌నుకున్న జంట‌లు ఇలా విడిపోతుంటే అభిమానులు మాత్రం ఒకింత నిరాశ ప‌డుతున్నారు.  క‌ట్ చేస్తే తాజాగా  మ‌రో యంగ్ బాలీవుడ్ క‌పుల్  బ్రేక‌ప్ కు సిద్ధం అయ్యార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుట్,  ఆయ‌న గాళ్ ఫ్రెండ్  అంకిత లోఖండేలు  త‌మ 6 సంవ‌త్స‌రాల ప్రేమ‌కు  […]

ఈ జంట కూడ బ్రేక‌ప్ కు సిద్దం అయ్యిందా..?
X

ర‌ణ‌బీర్ క‌పూర్ , క‌త్రీనా.. విరాట్, అనుష్క‌, ప్రేమ జంట‌లు గ‌త యేడాది బ్రేక‌ప్ చెప్పుకుని ఎవ‌రి జీవితాలు వాళ్లు లీడ్ చేస్తున్నారు. అయితే చూడ ముచ్చ‌ట‌గా ఉన్నాయ‌నుకున్న జంట‌లు ఇలా విడిపోతుంటే అభిమానులు మాత్రం ఒకింత నిరాశ ప‌డుతున్నారు. క‌ట్ చేస్తే తాజాగా మ‌రో యంగ్ బాలీవుడ్ క‌పుల్ బ్రేక‌ప్ కు సిద్ధం అయ్యార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుట్, ఆయ‌న గాళ్ ఫ్రెండ్ అంకిత లోఖండేలు త‌మ 6 సంవ‌త్స‌రాల ప్రేమ‌కు బ్రేక‌ప్ చెప్పుకోబోతున్నార‌నే గుసగుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే అంకిత‌ను సుశాంత్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇంత‌లోనే ఏం జ‌రిగింతో బ్రేక‌ప్ కు రెడి అయ్యార‌ట‌. కెరీర్ ప‌రంగా బిజీగా వున్న సుశాంత్..త‌న ప్రేయ‌సితో క‌ల‌సి ఉండ‌టానికి స‌మ‌యం దొర‌క‌డం లేద‌ట‌. అందుకే బ్రేక‌ప్ చేసుకుంటున్నార‌నేది స‌న్నిహితుల మాట‌. మ‌రి సుశాంత్ కు టైమ్ దొరికే స‌మ‌యానికి బ‌హుశ అంకిత త‌న దారి త‌ను వెతుకుని వుంటుది క‌దా..!

First Published:  26 March 2016 12:31 PM IST
Next Story