చీకటి రేటును అడిగిన ఫలితం
గుజరాత్ లోని సూరత్‌లో హోలీ సందర్భంగా గురువారం ‘సన్నీ లియోన్ తో హోలీ’ అనే ఈవెంటు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఛానల్ కు చెందిన రిపోర్టర్ ఆమెను ఇంటర్వ్యూ చేసాడు. ఇపుడు హీరోయిన్ అయిపోయారు కదా… మరి రాత్రి కార్యక్రమాలకు ఎంత తీసుకుంటున్నారు? అంటూ సదరు రిపోర్టర్ ద్వంద్వ అర్థం వచ్చేలా ప్రశ్నించారు. దీంతో సన్నీ లియోన్ కోపంతో అతని చెంపచెల్లుమనిపించింది. ఈ సంఘటనతో అక్కడ రసాబస మొదలైంది. తర్వాత సన్నీ లియోన్ నిర్వహకులతో గొడవపడింది. […]

గుజరాత్ లోని సూరత్‌లో హోలీ సందర్భంగా గురువారం ‘సన్నీ లియోన్ తో హోలీ’ అనే ఈవెంటు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఛానల్ కు చెందిన రిపోర్టర్ ఆమెను ఇంటర్వ్యూ చేసాడు. ఇపుడు హీరోయిన్ అయిపోయారు కదా… మరి రాత్రి కార్యక్రమాలకు ఎంత తీసుకుంటున్నారు? అంటూ సదరు రిపోర్టర్ ద్వంద్వ అర్థం వచ్చేలా ప్రశ్నించారు. దీంతో సన్నీ లియోన్ కోపంతో అతని చెంపచెల్లుమనిపించింది. ఈ సంఘటనతో అక్కడ రసాబస మొదలైంది. తర్వాత సన్నీ లియోన్ నిర్వహకులతో గొడవపడింది. రిపోర్టర్లు లేకుంటేనే తాను ఈ షో చేస్తానని మెలిక పెట్టింది. దీంతో రిపోర్టర్లందరినీ నిర్వాహకులు బయటకు పంపించక తప్పలేదట. టుమచ్ ఈజ్ ఎనీథింగ్ రాంగ్ కదా రిపోర్టర్ గారు అంటున్నారు ఆమె అభిమానులు.
Click on Image to Read: