అమ్మా...అమ్మాయిలా ఉందే!
శ్రద్ధా దాస్ ఇటీవల తన తల్లి పుట్టిన రోజు ఫోటోలంటూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాటిని చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వాటిలో శ్రద్ధాదాస్ కంటే ఆమె తల్లి సప్నాదాసే చిన్నగా కనబడుతోంది మరి. ఆమె మీ అమ్మా… అంటూ ఆశ్చర్యంగా నోళ్లు తెరిచినవారికి, అవును అమ్మే, ఇలాంటి ఆశ్చర్యం నాకు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటుందని సమాధానం చెబుతోంది శ్రద్ధ. పుట్టిన రోజు నాడు తల్లికి చీర కొని పెట్టి, కేక్ కట్ చేయించి, […]
శ్రద్ధా దాస్ ఇటీవల తన తల్లి పుట్టిన రోజు ఫోటోలంటూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాటిని చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వాటిలో శ్రద్ధాదాస్ కంటే ఆమె తల్లి సప్నాదాసే చిన్నగా కనబడుతోంది మరి. ఆమె మీ అమ్మా… అంటూ ఆశ్చర్యంగా నోళ్లు తెరిచినవారికి, అవును అమ్మే, ఇలాంటి ఆశ్చర్యం నాకు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటుందని సమాధానం చెబుతోంది శ్రద్ధ. పుట్టిన రోజు నాడు తల్లికి చీర కొని పెట్టి, కేక్ కట్ చేయించి, ఘనంగా డిన్నర్ ఏర్పాట్లు చేశానంటూ చెప్పుకొచ్చింది శ్రద్ధ.