వర్ణం మారిన నల్లమల
ప్రకృతి రమణీయతకు నెలవైన నల్లమల ఇప్పుడు కళతప్పింది. పచ్చని రంగేసినట్టు కనిపించే నల్లమల కొండలు ఇప్పుడు వర్ణం కోల్పోయాయి. వేసవి తాపానికి నల్లమల అడవులు ఎండిపోయాయి. మొన్నటి వరకు పచ్చగా కనిపించిన నల్లమల ఎండాకాలం మొదలవడంతో ఇలా తయారైంది. కనుచూపు మేరలో పచ్చదనం కనిపించడం లేదు. ఆకు రాలు కాలం, తర్వాత ఉష్ట్రోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో పచ్చదనం కనిపించడం లేదు. చెట్లన్నీ ఎండిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. తొలకరి పలకరిస్తే తిరిగి అరణ్యం పచ్చదనం సంతరించుకుంటుందని చెబుతున్నారు. శ్రీశైల శిఖరం […]
ప్రకృతి రమణీయతకు నెలవైన నల్లమల ఇప్పుడు కళతప్పింది. పచ్చని రంగేసినట్టు కనిపించే నల్లమల కొండలు ఇప్పుడు వర్ణం కోల్పోయాయి. వేసవి తాపానికి నల్లమల అడవులు ఎండిపోయాయి. మొన్నటి వరకు పచ్చగా కనిపించిన నల్లమల ఎండాకాలం మొదలవడంతో ఇలా తయారైంది. కనుచూపు మేరలో పచ్చదనం కనిపించడం లేదు. ఆకు రాలు కాలం, తర్వాత ఉష్ట్రోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో పచ్చదనం కనిపించడం లేదు. చెట్లన్నీ ఎండిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. తొలకరి పలకరిస్తే తిరిగి అరణ్యం పచ్చదనం సంతరించుకుంటుందని చెబుతున్నారు. శ్రీశైల శిఖరం నుంచి చూస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
Click on Image to Read: