తెలుపు ఆహారం...క్యాన్సర్‌కి విరుగుడు!
తెలుపు రంగులో ఉన్న ఆహారం తినేవారిలో పొట్టకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే ప్రమాదం మూడింతలు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనాలోని జీజియాంగ్ యూనివర్శిటీ సైంటిస్టులు ఈ విషయాలను వెల్లడించారు. బంగాళదుంప, క్యాలిఫ్లవర్, ఉల్లిపాయలు వంటివి ఈ మేలుని చేస్తాయని దీన్ని బట్టి తెలుస్తోంది. అయితే తెల్లగానే ఉన్నాయి కదా అని…బీరు, స్పిరిట్స్, ఉప్పు, నిల్వ ఉండే తెల్లని పదార్థాలు వీటిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం అలాంటి ప్రయోజనం ఉండదని వారు వెల్లడించారు.