పాకిస్థాన్ డాక్యుమెంటరీకి అస్కార్ అవార్డు..!
88 వ అస్కార్ అవార్డుల విభాగంలో .. డాక్యుమెంటరి కెటగిరిలో పాకిస్థాన్ జర్నిలిస్ట్ మరియు డాక్యుమెంటరి ఫిల్మ్ మేకర్ షర్మీన్ ఒబైడ్-చినాయ్ చేసిన లో ‘ఏ గాల్ ఇన్ ది రివర్: ది ప్రైస్ ఆఫ్ ఫర్ గివ్ నెస్’ అనే డాక్యుమెంటరి కైవసం చేసుకుంది. పరువు హత్యల నేపధ్యంగా ఈ డాక్యుమెంటరీ చేశారు. గతంలో షర్మీన్ చేసిన సేవింగ్ ఫేస్ అనే డాక్యుమెంటరి కూడా అస్కార్ పొందింది. మొత్తం మీద సామాజిక సమస్యలతో డాక్యుమెంటరీస్ చేసే […]
88 వ అస్కార్ అవార్డుల విభాగంలో .. డాక్యుమెంటరి కెటగిరిలో పాకిస్థాన్ జర్నిలిస్ట్ మరియు డాక్యుమెంటరి ఫిల్మ్ మేకర్ షర్మీన్ ఒబైడ్-చినాయ్ చేసిన లో ‘ఏ గాల్ ఇన్ ది రివర్: ది ప్రైస్ ఆఫ్ ఫర్ గివ్ నెస్’ అనే డాక్యుమెంటరి కైవసం చేసుకుంది. పరువు హత్యల నేపధ్యంగా ఈ డాక్యుమెంటరీ చేశారు. గతంలో షర్మీన్ చేసిన సేవింగ్ ఫేస్ అనే డాక్యుమెంటరి కూడా అస్కార్ పొందింది. మొత్తం మీద సామాజిక సమస్యలతో డాక్యుమెంటరీస్ చేసే ఈ ఫిల్మ్ మేకర్ మరిన్ని గుర్తింపు అవార్దులు సాధించాలని ఆశిద్దాం.