6 విభాగాల్లో ఆస్కార్ కొట్టేసిన మ్యాడ్ మ్యాక్స్ -ప్యూరి రోడ్
అస్కార్ అవార్డు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. సాధారణంగా ఏ ఒక్క విభాగంలోనైనా ఈ అవార్డు రావడమనేది ఓ గగనకుసమం. అటువంటిది ఒకే చిత్రం 6 విభాగాల్లో ఎంపికై అవార్డులు అందుకోవడం అంటే ఆ విషయం గొప్పే అని చెప్పాలి. ఈ యేడాది ప్రకటించిన అస్కార్ అవార్డ్స్ లో ఈ ఘనతను మ్యాడ్ మ్యాక్స్ -ప్యూరి రోడ్ చిత్రం సొంతం చేసుకుంది. ఈ చిత్రం బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫి […]
అస్కార్ అవార్డు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. సాధారణంగా ఏ ఒక్క విభాగంలోనైనా ఈ అవార్డు రావడమనేది ఓ గగనకుసమం. అటువంటిది ఒకే చిత్రం 6 విభాగాల్లో ఎంపికై అవార్డులు అందుకోవడం అంటే ఆ విషయం గొప్పే అని చెప్పాలి. ఈ యేడాది ప్రకటించిన అస్కార్ అవార్డ్స్ లో ఈ ఘనతను మ్యాడ్ మ్యాక్స్ -ప్యూరి రోడ్ చిత్రం సొంతం చేసుకుంది.
ఈ చిత్రం బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫి , బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ కాస్టూమ్ డిజైన్ విభాగాల్లో అస్కార్ అవార్డును పొందింది. జార్జి మిల్లర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా.. రోజ్ హంటింగ్ టన్.. రే ఇగ్ లీడ్ రోల్స్ చేశారు. డగ్ మిచెల్ తో కలసి జార్జి మిల్లర్ కో ప్రొడ్యూస్ చేశారు. మొత్తం మ్యాడ్ మ్యాక్స్ .. పిచ్చేక్కించిందన్నమాట.