ట్రూ లవర్ కోసం క్వీన్ వెదుకులాట
బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్.. ఏ విషయంలో అయినా ధైర్యంగా ప్రెస్ ముందు చెప్పగల నటీ మణి. అందుకే ఆమేను బోల్డ్ లేడి అంటారు. లౌక్యంగ మాట్లాడక పోతే ఆఫర్స్ రావనే భయం ఆమెకు ఈసుమంత కూడా అనిపించదు. ఇండస్ట్రీలో తన స్వయం కృషి తో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ హర్యానీ డేర్ డెవిల్ అంటే చాలా మందికి ఇష్టం. తన ఫ్రాంక్ నెస్ ను ఇష్టపడే అభిమాన గణం కూడ తక్కువేమీ […]
బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్.. ఏ విషయంలో అయినా ధైర్యంగా ప్రెస్ ముందు చెప్పగల నటీ మణి. అందుకే ఆమేను బోల్డ్ లేడి అంటారు. లౌక్యంగ మాట్లాడక పోతే ఆఫర్స్ రావనే భయం ఆమెకు ఈసుమంత కూడా అనిపించదు. ఇండస్ట్రీలో తన స్వయం కృషి తో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ హర్యానీ డేర్ డెవిల్ అంటే చాలా మందికి ఇష్టం. తన ఫ్రాంక్ నెస్ ను ఇష్టపడే అభిమాన గణం కూడ తక్కువేమీ కాదు.
నటిగా క్వీన్ చిత్రంతో తిరుగులేని స్టార్ డమ్ ను గెయిన్ చేసింది . వుమెన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కంగన కేరాఫ్ గా మారింది అంటే తన బాక్సాఫీస్ మార్కెట్ కూడా ఏ రేంజ్ లోఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం కట్టి.. బట్టి చిత్రం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఈసినిమా ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంది. సహ నటుడు ఇమ్రాన్ తో కలసి ఫుల్ గా పబ్లిసిటి ఇస్తుంది.
కట్ చేస్తే లవ్ గురించి మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు మాత్రం బుల్లెట్స్ మాదిరి ఆన్స ర్ చేసింది. తను ఇండస్ట్రీలో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇంత వరకు ట్రూ లవ్ అనేది తనకు అనుభవం కాలేదని తేల్చి చెప్పింది. కథల పరంగా మాత్రం అది వుందని చెప్పుకొచ్చింది. అంటే రీల్ లైఫ్ లో మాత్రమే తనకు ట్రూ లవ్ ఉందన్నవిషయం క్లారీటి ఇచ్చింది. ఇక తన కొత్త చిత్రం కట్టి బట్టి లో సస్పెన్స్ ధ్రిల్లర్ తో పాటు అన్నిఅంశాలున్నాయంటూ ప్రచారం చేస్తుంది.మరి ఈ బోల్డ్ లేడికి నిజ జీవితంలో ట్రూ లవ్ చూపించే అబ్బాయి ఎప్పటికి తారస పడతాడో కదా..!