మరో బాలీవుడ్ జంట బ్రేకప్ కు సిద్దంగా..!
కెవ్వు కేక….అంటూ గబ్బర్ సింగ్ చిత్రంలో ఆడి పాడిన మలైక ఆరోర ను ఆడియన్స్ మరిచపోయ వుండరు. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ చేసే ముద్దుగుమ్మలో మలైక ఆరోర ఒకరు. నటిగా ..మోడల్ గా రాణిస్తున్న మలైక ఆరోరా.. ఇండస్ట్రీ మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ ను 26 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య బాగా గ్యాప్ పెరిగినట్టు టాక్ వినిపిస్తుంది. […]
కెవ్వు కేక….అంటూ గబ్బర్ సింగ్ చిత్రంలో ఆడి పాడిన మలైక ఆరోర ను ఆడియన్స్ మరిచపోయ వుండరు. బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ చేసే ముద్దుగుమ్మలో మలైక ఆరోర ఒకరు. నటిగా ..మోడల్ గా రాణిస్తున్న మలైక ఆరోరా.. ఇండస్ట్రీ మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ ను 26 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య బాగా గ్యాప్ పెరిగినట్టు టాక్ వినిపిస్తుంది. దీనికి తోడు. అర్బాజ్ ఖాన్.. వాలైంటెన్స్ డే రోజు.. తన ఇన్ స్టాగ్రమ్ నెట్ వర్క్ లో తాను ఒంటిరిగా వున్న పిక్స్ ను పోస్ట్ చేసి.. ఇలా ఒంటరిగా ఉండటమే హాయగా ఉంది. ఏ విధమైన ఆర్గ్యు మెంట్స్ ఉండవు. ఏ విధమైన కలతులు ఉండవు అని వ్యాఖ్య పెట్టారు. ఆ మరసటి రోజు “ఈజీ వేస్ టు లవ్ డిఫికల్ట్ పీపుల్” అనే మరో బుక్ ను చదువుతు పోస్ట్ పెట్టారు. దీంతో పాటు.. మలైక కుమారుడిని తీసుకొని…ఆర్బాజ్ ఖాన్ తో వుంటున్న ఆపార్ట్ మెంట్ వదిలి వేరే ఆపార్ట్ మెంట్ కు వెళ్లినట్లు కూడా టాక్. దీంతో మరో బాలీవుడ్ కపుల్ బ్రేకప్ కు సిద్దమవుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది మరి.
Click below to read