Telugu Global
Cinema & Entertainment

ఊపిరి టీజ‌ర్ కు ముహూర్తం ఫిక్స్..!

నాగార్జున , కార్తీ,త‌మ‌న్నా, ప్రకాశ్ రాజ్, జయసుధ ప్ర‌ధాన పాత్ర‌లో ద‌ర్శ‌కుడు వంశీ పైడి ప‌ల్లి చేస్తున్న వూపిరి చిత్రం టీజ‌ర్ రిలీజ్ డేట్ ను నాగార్జున ఫిక్స్ చేశారు.ఈ నెల 20వ తారీఖున రీలీజ్ చేయనున్నట్టు వారు తెలియచేశారు. ఈ విష‌యాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ ఎంట‌ర్ టైన్ మెంట్ వారు త‌మ ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలియ చేశారు. వంశీ పైడి ప‌ల్లి డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ మ‌ల్టీ స్టార‌ర్ ఫిల్మ్ కు […]

ఊపిరి టీజ‌ర్ కు ముహూర్తం ఫిక్స్..!
X

నాగార్జున , కార్తీ,త‌మ‌న్నా, ప్రకాశ్ రాజ్, జయసుధ ప్ర‌ధాన పాత్ర‌లో ద‌ర్శ‌కుడు వంశీ పైడి ప‌ల్లి చేస్తున్న వూపిరి చిత్రం టీజ‌ర్ రిలీజ్ డేట్ ను నాగార్జున ఫిక్స్ చేశారు.ఈ నెల 20వ తారీఖున రీలీజ్ చేయనున్నట్టు వారు తెలియచేశారు. ఈ విష‌యాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ ఎంట‌ర్ టైన్ మెంట్ వారు త‌మ ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలియ చేశారు. వంశీ పైడి ప‌ల్లి డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ మ‌ల్టీ స్టార‌ర్ ఫిల్మ్ కు గోపి సుంద‌ర్ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు. పీవీపీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ లాంగ్వేజెస్ లో నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఒక అంగ్ల చిత్రం ఆధారంగా వూపిరి సినిమాను చేస్తు్న్న‌ట్లు టాక్ వినిపిస్తుంది.

Click on Image to Read

kejriwal Suraj-Pancholi krish-varun

Click on image for Nikki Garlrani latest Stills Nikki-Garlrani-FI-Y

virat

srija-wedding

dilraju

First Published:  19 Feb 2016 5:22 AM IST
Next Story