Telugu Global
Cinema & Entertainment

కృష్ణాష్టమికి దిల్ రాజ్ కత్తెర‌

సినిమాల క‌థ‌ల ద‌శ‌లోనే వాటి భ‌విష్య‌త్ ను అంచన వేయ‌గ‌లిగిన ప్రొడ్యూస‌ర్స్ లో దిల్ రాజ్ ఒక‌రు. సినిమా మేకింగ్ ను ఒక యజ్ఞంలా తీసుకుంటారు. పోర‌పాటున క‌థ ద‌శ‌లో క‌టింగ్ మిస్ అయితే మాత్రం..ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర క‌త్తెర పుచ్చుకుని రెడిగా వుంటారు దిల్ రాజ్. తాజ‌గా తన‌ బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న కృష్ణాష్ట‌మి సినిమా విష‌యంలో ఇదే జ‌రిగింద‌ని టాక్. ఈ సినిమాను దాదాపు 30 నిముషాల నిడివిని దిల్ రాజ్ క‌ట్ చేయించిన‌ట్లు […]

కృష్ణాష్టమికి దిల్ రాజ్ కత్తెర‌
X

సినిమాల క‌థ‌ల ద‌శ‌లోనే వాటి భ‌విష్య‌త్ ను అంచన వేయ‌గ‌లిగిన ప్రొడ్యూస‌ర్స్ లో దిల్ రాజ్ ఒక‌రు. సినిమా మేకింగ్ ను ఒక యజ్ఞంలా తీసుకుంటారు. పోర‌పాటున క‌థ ద‌శ‌లో క‌టింగ్ మిస్ అయితే మాత్రం..ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర క‌త్తెర పుచ్చుకుని రెడిగా వుంటారు దిల్ రాజ్. తాజ‌గా తన‌ బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న కృష్ణాష్ట‌మి సినిమా విష‌యంలో ఇదే జ‌రిగింద‌ని టాక్. ఈ సినిమాను దాదాపు 30 నిముషాల నిడివిని దిల్ రాజ్ క‌ట్ చేయించిన‌ట్లు టాక్ వినిపిస్తుంది.

సునిల్ , నిక్కి గ్రిలానీ..డింపుల్ లీడ్ రోల్స్ లో ద‌ర్శ‌కుడు వాసు వ‌ర్మ చేసిన ఈ చిత్రం దిల్ రాజ్ అంచ‌నాల మేర‌కు రాలేద‌నే టాక్ వినిపిస్తున్న టైమ్ లో.. ఆయ‌న స్వ‌యంగా ఎడిటింగ్ విష‌యంలో నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు పిల్మ్ న‌గ‌ర్ టాక్. సునిల్ ఫామ్ లో లేక పోవ‌డం కూడా సినిమాకు హైపు రాక పోవ‌డానికి ఒక రీజ‌న్ గా చెబుతున్నారు. దిల్ రాజ్ క‌త్తెర వేసిన త‌రువాత‌.. సినిమా నిడివి రెండు గంట‌ల 15నిముషాలు ఉంద‌ట‌. లేక పోతే దాదాపు 3 గంట‌ల నిడివి ఉండేద‌న్న‌మాట‌.

kejriwal krish-varun virat Suraj-Pancholi Nikki-Garlrani-FI-Y srija-wedding

First Published:  18 Feb 2016 6:53 AM IST
Next Story