30 నిమిషాల్లో నవ ఉత్తేజం " సోనమ్ చిట్కా
ఆరోగ్యం.. ఫిట్ నెస్ విషయాలపై ఇప్పుడు కామన్ పబ్లిక్ లో కూడా వీపరితమైన ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకప్పుడు ఫిట్ నెస్ అంటే స్పోర్ట్స్ పీపుల్.. ఆర్మీ ..పోలీస్.. ఇలా కొన్ని ప్రత్యేక కేటగిరి వాళ్లకు మాత్రమే అని నమ్మేవారు. అయితే జీవిన శైలిలో వచ్చిన మార్పులు.. మారుతున్నవాతావరణ పరిస్థితులు.. పెరుగుతున్న అర్బనైజేషన్ వంటి రీజన్స్ ..అన్ని వర్గాల ప్రజల్లోను ఫిటినెస్ విషయంలో ఆసక్తిని పెంచుతున్నాయటంన్నారు నటి సోనమ్ కపూర్. ఈ హాట్ బ్యూటీ సినిమాల్లొకి రాక ముందు […]

ఆరోగ్యం.. ఫిట్ నెస్ విషయాలపై ఇప్పుడు కామన్ పబ్లిక్ లో కూడా వీపరితమైన ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకప్పుడు ఫిట్ నెస్ అంటే స్పోర్ట్స్ పీపుల్.. ఆర్మీ ..పోలీస్.. ఇలా కొన్ని ప్రత్యేక కేటగిరి వాళ్లకు మాత్రమే అని నమ్మేవారు. అయితే జీవిన శైలిలో వచ్చిన మార్పులు.. మారుతున్నవాతావరణ పరిస్థితులు.. పెరుగుతున్న అర్బనైజేషన్ వంటి రీజన్స్ ..అన్ని వర్గాల ప్రజల్లోను ఫిటినెస్ విషయంలో ఆసక్తిని పెంచుతున్నాయటంన్నారు నటి సోనమ్ కపూర్. ఈ హాట్ బ్యూటీ సినిమాల్లొకి రాక ముందు 100 కేజిల బరువు వుండేదట. అయితే స్లిమ్ కావడానికి కొద్దిగా శ్రమించినప్పటికి.. స్లిమ్ ఫీగర్ గా బాలీవుడ్ లో నిలిచింది. ఈ మధ్య ఢిల్లి లో ఒక హెల్త్ రిలేటెడ్ ప్రొగ్రామ్ లో పాల్గొన్న సోనమ్ కపూర్ ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు రోజుకు 30 నిముషాలు నడిస్తే శరీరంలో నవోత్తేజం వస్తుందని హెల్త్ చిట్కా చెప్పారట. ఇక నటిగా ఈ మధ్య సల్మాన్ ఖాన్ సరసన చేసిన ప్రేమ్ రతన్ ధనపాయో చిత్రం ఆమే కెరీర్ లో ఒక బెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది.