ఆ సినిమా నాదంటున్న బన్నీ
బన్నీ వద్దనుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత కనీసం 3 కథలైనా విని… మరో సినిమా ఓకే చెస్తాడు అల్లువారబ్బాయ్. సో… అక్కడ రెండు సినిమాల్ని బన్నీ కాదన్నట్టే. కాకపోతే… ఓ మూవీ మాత్రం బన్నీ నో చెప్పకముందే అతడి నుంచి సైడ్ అయిపోయింది. అదే కృష్ణాష్టమి. అవును… ఈ సినిమా నిజానికి అల్లు అర్జున్ చేయాల్సిన ప్రాజెక్ట్ అట. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా హీరో సునీల్ బయటపెట్టాడు. […]
BY admin15 Feb 2016 2:38 AM IST
X
admin Updated On: 15 Feb 2016 6:52 AM IST
బన్నీ వద్దనుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత కనీసం 3 కథలైనా విని… మరో సినిమా ఓకే చెస్తాడు అల్లువారబ్బాయ్. సో… అక్కడ రెండు సినిమాల్ని బన్నీ కాదన్నట్టే. కాకపోతే… ఓ మూవీ మాత్రం బన్నీ నో చెప్పకముందే అతడి నుంచి సైడ్ అయిపోయింది. అదే కృష్ణాష్టమి. అవును… ఈ సినిమా నిజానికి అల్లు అర్జున్ చేయాల్సిన ప్రాజెక్ట్ అట. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా హీరో సునీల్ బయటపెట్టాడు. బన్నీ డేట్స్ తీసుకున్న నిర్మాత దిల్ రాజు…. వాసు వర్మ రాసుకున్న కథను స్టయిలిష్ స్టార్ తోనే చేయాలని అనుకున్నాడట. అయితే కథ విన్న చాలామంది ప్రముఖులు… బన్నీ కంటే సునీల్ అయితే ఈ క్యారెక్టర్ కు బాగుంటుందని సూచించారట. దీంతో దిల్ రాజు కూడా మనసు మార్చుకొని… సునీల్ ను ఆఫీస్ కు పిలిపించుకొని మరీ ఆఫర్ ఇచ్చాడట. అలా కృష్ణాష్టమి సినిమా బన్నీ గడప తొక్కకముందే గేటు దూకేసింది. మరి… బన్నీ చేయాల్సిన మూవీగా ఈనెల 19న విడుదలకాబోతున్న ఈ సినిమాలో సునీల్ ఎలా చేశాడు… బన్నీని మరిపిస్తాడా…లేక తన ఖాతాలో ఎప్పట్లానే మరో ఫ్లాప్ వేసుకుంటాడా… వెయిట్ అండ్ సీ…
Next Story