పవన్‌కు శిఖండికి తేడా లేదట!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీపీఐ నేత నారాయణ తీవ్రవ్యాఖ్యలు చేశారు. పవన్ ఒక శిఖండి అని అన్నారు. చంద్రబాబుకు ఎప్పుడు ఇబ్బంది కలిగినా వెంటనే శిఖండిలా రంగంలోకి పవన్ దిగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును కాపాడే బాధ్యతను పవన్ తీసుకున్నట్టుగా ఉందన్నారు. ఆ విషయం ఏదో ధైర్యంగా బయటకు చెప్పవచ్చు కదా… ఇలా శిఖండిలా, పానకంలో పుడకలా అడ్డురావడం ఎందుకని ప్రశ్నించారు. శిఖండికి, పవన్ కల్యాణ్‌కు మధ్య ఏమైనా తేడా ఉందా అని ప్రశ్నించారు. కాపులను బీసీల్లో […]

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీపీఐ నేత నారాయణ తీవ్రవ్యాఖ్యలు చేశారు. పవన్ ఒక శిఖండి అని అన్నారు. చంద్రబాబుకు ఎప్పుడు ఇబ్బంది కలిగినా వెంటనే శిఖండిలా రంగంలోకి పవన్ దిగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును కాపాడే బాధ్యతను పవన్ తీసుకున్నట్టుగా ఉందన్నారు. ఆ విషయం ఏదో ధైర్యంగా బయటకు చెప్పవచ్చు కదా… ఇలా శిఖండిలా, పానకంలో పుడకలా అడ్డురావడం ఎందుకని ప్రశ్నించారు. శిఖండికి, పవన్ కల్యాణ్‌కు మధ్య ఏమైనా తేడా ఉందా అని ప్రశ్నించారు. కాపులను బీసీల్లో చేరుస్తామంటే టీడీపీలో ఉన్న బీసీలు కూడా ఒప్పుకోరన్నారు. ప్రత్యేక కోటాలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని… అంత బలం చంద్రబాబుకు లేదన్నారు నారాయణ.
Click on Image to Read: