Telugu Global
Cinema & Entertainment

ప్ర‌కాష్ రాజ్‌కి మ‌గ‌బిడ్డ‌

ప్ర‌ముఖ నటుడు, వెండి తెర‌మీద అత్య‌ధికంగా తండ్రి పాత్ర‌ల్లో క‌నిపించే ప్ర‌కాష్ రాజ్ బుధ‌వారం ఓ మ‌గ‌బిడ్డ‌కి తండ్ర‌య్యాడు. త‌న భార్య పోనీవ‌ర్మ అంద‌మైన బాబుకి జ‌న్మ‌నిచ్చింద‌ని,  ఈ ఆనందాన్ని మీ అంద‌రితో పంచుకుంటున్నాన‌ని ఆయ‌న ట్విట్ట‌ర్లో తెలిపారు. పోనీ వ‌ర్మ‌ ప్ర‌కాష్ రాజ్‌కి రెండ‌వ భార్య‌. ఆయ‌న త‌న మొద‌టి భార్య ల‌లితా కుమారికి 2009లో విడాకులు ఇచ్చి, పోనీవ‌ర్మ‌ని 2010లో వివాహం చేసుకున్నారు. ప్ర‌కాష్ రాజ్‌కి మొద‌టి భార్య ద్వారా మేఘ‌న‌,పూజ అనే కూతుళ్లు […]

ప్ర‌కాష్ రాజ్‌కి మ‌గ‌బిడ్డ‌
X

ప్ర‌ముఖ నటుడు, వెండి తెర‌మీద అత్య‌ధికంగా తండ్రి పాత్ర‌ల్లో క‌నిపించే ప్ర‌కాష్ రాజ్ బుధ‌వారం ఓ మ‌గ‌బిడ్డ‌కి తండ్ర‌య్యాడు. త‌న భార్య పోనీవ‌ర్మ అంద‌మైన బాబుకి జ‌న్మ‌నిచ్చింద‌ని, ఈ ఆనందాన్ని మీ అంద‌రితో పంచుకుంటున్నాన‌ని ఆయ‌న ట్విట్ట‌ర్లో తెలిపారు. పోనీ వ‌ర్మ‌ ప్ర‌కాష్ రాజ్‌కి రెండ‌వ భార్య‌. ఆయ‌న త‌న మొద‌టి భార్య ల‌లితా కుమారికి 2009లో విడాకులు ఇచ్చి, పోనీవ‌ర్మ‌ని 2010లో వివాహం చేసుకున్నారు. ప్ర‌కాష్ రాజ్‌కి మొద‌టి భార్య ద్వారా మేఘ‌న‌,పూజ అనే కూతుళ్లు ఉన్నారు.

First Published:  3 Feb 2016 6:23 PM IST
Next Story