దేవుడు లేని దేశాలు...
ప్రపంచ జనాభా 740 కోట్లు అయితే అందులో ఏ దేవుణ్ణీ నమ్మని వాళ్ళు 119 కోట్లు. ఏ మతాన్ని నమ్మనివాళ్ళు ఈ ఈదేశాల్లో ఇంత శాతంలో ఉన్నారు. ఎస్తోనియా – 76.5%, జపాన్-76%, డెన్మార్క్ – 72%, స్వీడన్-64%, వియత్నాం-62.5%, మకావు-60.9%, జెక్ రిపబ్లిక్-57.5%, హాంగ్‌కాంగ్-57%, ఫ్రాన్స్-53.5%, నార్వే-51.5%, చైనా-47%, నెదర్లాండ్-47%, ఫిన్లాండ్-44%, ఇంగ్లాండు-41.5%, దక్షిణ కొరియా-41%, జర్మనీ-40%, హంగేరి-39%, బెల్జియం-38.75%, బల్గేరియా-37%, స్లోమేనియా-36.15%, న్యూజిలాండ్-34.7%, రష్యా-30.5%, అమెరికా-20%, భారతదేశం – 0.6% Estonia 71–82% (76.5%) Japan 64–88% […]
ప్రపంచ జనాభా 740 కోట్లు అయితే అందులో ఏ దేవుణ్ణీ నమ్మని వాళ్ళు 119 కోట్లు. ఏ మతాన్ని నమ్మనివాళ్ళు ఈ ఈదేశాల్లో ఇంత శాతంలో ఉన్నారు.
ఎస్తోనియా – 76.5%, జపాన్-76%, డెన్మార్క్ – 72%, స్వీడన్-64%, వియత్నాం-62.5%, మకావు-60.9%, జెక్ రిపబ్లిక్-57.5%, హాంగ్‌కాంగ్-57%, ఫ్రాన్స్-53.5%, నార్వే-51.5%, చైనా-47%, నెదర్లాండ్-47%, ఫిన్లాండ్-44%, ఇంగ్లాండు-41.5%, దక్షిణ కొరియా-41%, జర్మనీ-40%, హంగేరి-39%, బెల్జియం-38.75%, బల్గేరియా-37%, స్లోమేనియా-36.15%, న్యూజిలాండ్-34.7%, రష్యా-30.5%, అమెరికా-20%, భారతదేశం – 0.6%
- Estonia 71–82% (76.5%)
- Japan 64–88% (76%)
- Denmark 72%
- Sweden 46–82% (64%)
- Vietnam 44–81% (62.5%)
- Macau 60.9%
- Czech Republic 54–61% (57.5%)
- Hong Kong 57%
- France 43–64% (53.5%)
- Norway 31–72% (51.5%)
- China 47%
- Netherlands 39–55% (47%)
- Finland 28–60% (44%)
- United Kingdom 31–52% (41.5%) (25% England and Wales)
- South Korea 30–52% (41%)
- Germany 25 –55% (40%)
- Hungary 32–46% (39%)
- Belgium 42–43% (38.75%)
- Bulgaria 34–40% (37%)
- Slovenia 35–38% (36.5%)
- New Zealand 34.7%
- Russia[61] 13–48% (30.5%)
- ప్రపంచ జనాభాలో క్రిస్టియన్లు 31 శాతం ఉంటే, ముస్లింలు 23 శాతం, హిందువులు 15 శాతం, బౌద్ధులు 7 శాతం, ఏ మతాన్ని పాటించనివాళ్ళు 16 శాతం ఉన్నారు.
- ఇండియా జనాభాలో హిందువులు 80 శాతం ఉంటే, నేపాల్‌లో 81.3 శాతం ఉన్నారు. మారిషస్‌లో 54 శాతం ఉన్నారు.
- బౌద్ధులు దేవుణ్ణి, ఆత్మను నమ్మరు. కాబట్టి ఈ ప్రపంచ జనాభాలో దేవుడిమీద విశ్వాసం లేనివాళ్ళు 170 కోట్ల మంది ఉన్నారు.
వివిధ దేవుళ్ళని పూజించే దేశాల్లో కన్నా ఏ దేవుణ్ణి విశ్వసించని దేశాల్లోని ప్రజలు ఎక్కువ మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, నేరస్వభావం తక్కువగా ఉందని, మంచి పౌరులుగా మెలుగుతున్నారని కొన్ని అధ్యయన సంస్థలు వెల్లడించాయి.
Click on Image to Read: