Telugu Global
Others

టీడీపీ కొంప ముంచుతోన్న పాట‌!

ఎక్క‌డి పాట అక్క‌డే పాడాలంటారు.. పెద్ద‌లు! కానీ ఈ సామెత టీడీపీ వారికి ఇంకా తెలిసిన‌ట్లు లేదు! తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు, ఆ పార్టీ నేత‌లు ఇంకా ఉమ్మ‌డి ఏపీలోనే ఉన్నామ‌న్న భ్ర‌మ‌లో బతుకుతున్నారు. క‌దిలిరండి తెలుగుదేశ కార్య‌క‌ర్త‌లారా.. త్యాగాల‌కు వెనుచూప‌ని దేశ‌భ‌క్తులారా..! క‌ద‌లిరండి చంద్ర‌బాబు స్వ‌ర్ణాంధ్ర‌కు నిర్మాత‌లై మీరై..! అంటూ సాగే..  ఈ పాట ఏపీలోపాడితే ఓకే.. కానీ తెలంగాణ‌లో అదీ గ్రేట‌ర్ పోరు జ‌రుగుతున్న  హైద‌రాబాద్ నగరంలో వినిపిస్తోంది! పాపం! ఎంత ఆర్టిస్టుల పార్టీగా పేరొందితే మాత్రం క‌నీసం […]

టీడీపీ కొంప ముంచుతోన్న పాట‌!
X
ఎక్క‌డి పాట అక్క‌డే పాడాలంటారు.. పెద్ద‌లు! కానీ ఈ సామెత టీడీపీ వారికి ఇంకా తెలిసిన‌ట్లు లేదు! తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు, ఆ పార్టీ నేత‌లు ఇంకా ఉమ్మ‌డి ఏపీలోనే ఉన్నామ‌న్న భ్ర‌మ‌లో బతుకుతున్నారు.
క‌దిలిరండి తెలుగుదేశ కార్య‌క‌ర్త‌లారా.. త్యాగాల‌కు వెనుచూప‌ని దేశ‌భ‌క్తులారా..!
క‌ద‌లిరండి చంద్ర‌బాబు స్వ‌ర్ణాంధ్ర‌కు నిర్మాత‌లై మీరై..! అంటూ సాగే..
ఈ పాట ఏపీలోపాడితే ఓకే.. కానీ తెలంగాణ‌లో అదీ గ్రేట‌ర్ పోరు జ‌రుగుతున్న హైద‌రాబాద్ నగరంలో వినిపిస్తోంది! పాపం! ఎంత ఆర్టిస్టుల పార్టీగా పేరొందితే మాత్రం క‌నీసం పాటల రికార్డింగ్‌నైనా స‌రిగా చూసుకోలేద‌ని అంతా జాలిప‌డుతున్నారు. ఈ పాట విని తెలంగాణ‌లో స్వ‌ర్ణాంధ్ర నిర్మాణం ఏంటి? అని తెలంగాణ తెలుగుదేశం నాయ‌కులు, స్థానికులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోన్నా.. పార్టీ ఆఫీసు నుంచి వ‌చ్చిన పాట కావ‌డంతో ఏమీ చేయ‌లేక‌పోతున్నారు. అదే పాట‌ను ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌దేప‌దే వినిపిస్తూ త‌మ ఓట్ల‌కు తామే గండి కొట్టుకుంటున్నారు.
Click on Image to Read:
వీరి కుల విన్యాసాలపై ధ్వజమెత్తిన జాతీయ మీడియా

అందుకే చేతగాని వాడిలా బతుకుతున్నా..!

వైసీపీలోకి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే

టీడీపీ కొంప ముంచుతోన్న పాట‌!

సునీతమ్మ, అచ్చెన్నపై చంద్రబాబు ఆగ్రహం

మరణంపై ఎన్టీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

kodela-shiva-prasad

vangaveeti-radha

jayasudha

trs-tdp

lokesh

balakrishna1

jagan-lokesh

First Published:  26 Jan 2016 1:50 AM IST
Next Story