విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై వర్శిటీలో ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలను వర్శిటీ అధికారులు మొదలుపెట్టారు. నలుగురు పీహెచ్‌డీ విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు వర్శిటీ ప్రకటించింది. రోహిత్‌తోపాటు ప్రశాంత్, శేషయ్య, సుంకన్న, విజయ్‌లు ఇటీవల సస్పెన్షన్‌కు గురయ్యారు.
BY News Den21 Jan 2016 10:33 AM IST

X
News Den Updated On: 21 Jan 2016 11:07 AM IST

Next Story