వీకెండ్ వసూళ్లలో అదరగొట్టిన సోగ్గాడు
సోగ్గాడే చిన్ని నాయనా సినిమా అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. అటు యూత్ ను ఎట్రాక్ట్ చేస్తూనే… ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ధియేటర్లకు రప్పిస్తోంది. పండగ సీజన్ పూర్తయినప్పటికీ…. ఆఫీసులు, కాలేజీలు పునఃప్రారంభమైనప్పటికీ… వీకెండ్ కాకపోయినప్పటికీ సోగ్గాడే సినిమా చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఈ సినిమా రిపబ్లిక్ డే వీకెండ్ లో కూడా తన పట్టు చూపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గట్టిపోటీ మధ్య విడుదలైనప్పటికీ… వీకెండ్ వసూళ్లలో డీసెంట్ […]
BY sarvi19 Jan 2016 12:37 AM IST
X
sarvi Updated On: 19 Jan 2016 5:58 AM IST
సోగ్గాడే చిన్ని నాయనా సినిమా అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. అటు యూత్ ను ఎట్రాక్ట్ చేస్తూనే… ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ధియేటర్లకు రప్పిస్తోంది. పండగ సీజన్ పూర్తయినప్పటికీ…. ఆఫీసులు, కాలేజీలు పునఃప్రారంభమైనప్పటికీ… వీకెండ్ కాకపోయినప్పటికీ సోగ్గాడే సినిమా చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఈ సినిమా రిపబ్లిక్ డే వీకెండ్ లో కూడా తన పట్టు చూపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గట్టిపోటీ మధ్య విడుదలైనప్పటికీ… వీకెండ్ వసూళ్లలో డీసెంట్ ఫిగర్స్ నమోదు చేసింది నాగార్జున సినిమా. ఏపీ, తెలంగాణలో కలిపి 3 రోజులకు మొత్తంగా 10 కోట్ల 47లక్షల రూపాయలు ఆర్జించింది. ఆ లెక్కలు మీకోసం…
నైజాం – రూ. 3.08 కోట్లు
సీడెడ్ – రూ. 3.2 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 68 లక్షలు
ఈస్ట్ – రూ. 1.48 కోట్లు
వెస్ట్ – రూ. 72 లక్షలు
కృష్ణా – రూ. 81 లక్షలు
గుంటూరు – రూ. 1.12 కోట్లు
నెల్లూరు – రూ. 41 లక్షలు
ఏపీ + నైజాం – రూ. 10.47 కోట్లు
Next Story