మోదీని చంపేస్తాం
ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరికర్‌ను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ పేరుతో గోవా సచివాలయానికి ఈ లేఖ వచ్చింది. లేఖపై విచారణ జరుపుతున్నారు. కేసును యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ దర్యాప్తు చేస్తోంది. బెదిరింపు లేఖ వచ్చిన మాట వాస్తవమేనని పోలీసులు ధృవీకరించారు. లేఖను తేలిగ్గా తీసుకోవడం లేదని సీరియస్‌గా విచారణ జరుపుతున్నామని ప్రకటించారు.
BY News Den19 Jan 2016 11:38 AM IST

X
News Den Updated On: 19 Jan 2016 12:10 PM IST

Next Story