Telugu Global
Cinema & Entertainment

ప్రియుడితో బ్రేకప్ తర్వాత మాజీప్రియుడితో భేటీ!

 బాలీవుడ్‌లో కొత్త వార్త బయలుదేరి చక్కర్లు కొట్టేస్తోంది. కత్రినా కైఫ్ తన ప్రస్తుత బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌తో బ్రేకప్ అయ్యిందని… ఇద్దరికీ పెళ్ళీ విషయంలో చెడిందని బాలీవుడ్ కోడై కూస్తోంది.  కాని ఇదంతా వారిద్దరి కాంబినేషన్‌లో త్వరలో రాబోయే ‘జగ్గా జాసూస్’ సినిమాకి పబ్లిసిటీ స్టంట్ కూడా అయ్యి ఉండవచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాని ఆశ్చర్యం ఏమంటే… బ్రేకప్ వార్తలు బయట పడిన వెంటనే కత్రినా కైఫ్ తన మాజీ ప్రియుడు సల్మాన్‌తో లేట్‌నైట్ మీటింగ్ పెట్టిందని తెలుస్తోంది. మరి […]

ప్రియుడితో బ్రేకప్ తర్వాత మాజీప్రియుడితో భేటీ!
X

బాలీవుడ్‌లో కొత్త వార్త బయలుదేరి చక్కర్లు కొట్టేస్తోంది. కత్రినా కైఫ్ తన ప్రస్తుత బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌తో బ్రేకప్ అయ్యిందని… ఇద్దరికీ పెళ్ళీ విషయంలో చెడిందని బాలీవుడ్ కోడై కూస్తోంది. కాని ఇదంతా వారిద్దరి కాంబినేషన్‌లో త్వరలో రాబోయే ‘జగ్గా జాసూస్’ సినిమాకి పబ్లిసిటీ స్టంట్ కూడా అయ్యి ఉండవచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాని ఆశ్చర్యం ఏమంటే… బ్రేకప్ వార్తలు బయట పడిన వెంటనే కత్రినా కైఫ్ తన మాజీ ప్రియుడు సల్మాన్‌తో లేట్‌నైట్ మీటింగ్ పెట్టిందని తెలుస్తోంది. మరి దీనికి అర్థం ఏమిటో అంతుచిక్కక బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారు.

First Published:  17 Jan 2016 12:32 AM IST
Next Story