టీడీపీలోకి జయసుధ
కాంగ్రెస్ నాయకురాలు, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ పార్టీని వీడారు. ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. జయసుధ పార్టీని వీడకుండా టీ కాంగ్రెస్ నేతలు చేసిన బుజ్జగింపులు ఫలించలేదు. తొలుత జయసుధ టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరిగినా చివరకు ఆమె టీడీపీ వైపు మొగ్గుచూపారు. జయసుధ సేవలను గ్రేటర్ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది. Click to Read:

కాంగ్రెస్ నాయకురాలు, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ పార్టీని వీడారు. ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. జయసుధ పార్టీని వీడకుండా టీ కాంగ్రెస్ నేతలు చేసిన బుజ్జగింపులు ఫలించలేదు. తొలుత జయసుధ టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరిగినా చివరకు ఆమె టీడీపీ వైపు మొగ్గుచూపారు. జయసుధ సేవలను గ్రేటర్ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది.
Click to Read: