గ్రేటర్ టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే
గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అందరి కంటే ఒక అడుగు ముందే ఉంది. మొత్తం 80 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తొలుత 60 మంది పేర్లు ప్రకటించిన టీఆర్‌ఎస్ ఆ వెంటనే మరో 20 మంది పేర్లను ప్రకటించింది. 1.సైదాబాద్ – సింగిరెడ్డి స్వర్ణలతా రెడ్డి 2.మీర్ పేట్ – అంజయ్య 3.హబ్సిగూడ – స్వప్నా సుభాష్ రెడ్డి 4.గుడిమల్కాపూర్ – బంగారు ప్రకాష్ 5.గచ్చిబౌలి – సాయిబాబా 6.కాచిగూడ – చైతన్య కన్నాయాదవ్ […]
గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అందరి కంటే ఒక అడుగు ముందే ఉంది. మొత్తం 80 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తొలుత 60 మంది పేర్లు ప్రకటించిన టీఆర్‌ఎస్ ఆ వెంటనే మరో 20 మంది పేర్లను ప్రకటించింది.
1.సైదాబాద్ – సింగిరెడ్డి స్వర్ణలతా రెడ్డి
2.మీర్ పేట్ – అంజయ్య
3.హబ్సిగూడ – స్వప్నా సుభాష్ రెడ్డి
4.గుడిమల్కాపూర్ – బంగారు ప్రకాష్
5.గచ్చిబౌలి – సాయిబాబా
6.కాచిగూడ – చైతన్య కన్నాయాదవ్
7.సోమాజిగూడ – విజయలక్ష్మీ
8.గాంధీనగర్ – పద్మా నరేష్
9.ముషీరా బాద్ – భాగ్యలక్ష్మీ యాదవ్
10.శేరిలింగంపల్లి – నాగేంద్ర యాదవ్
11.జీడిమెట్ల – పద్మా ప్రతాప్ గౌడ్
12.అల్వాల్ – విజయశాంతి రెడ్డి
13.గోల్నాక – జయశ్రీ
14.కొండాపూర్ – హమీద్ పటేల్
15.మన్సురా బాద్ – విఠల్ రెడ్డి
16.చైతన్యపురి – జి.విఠల్ రెడ్డి
17.బోలాక్ పూర్ – రామారావు
18.బన్సీలాల్ పేట – హేమలత
19.అమీర్ పేట్ – శేషుకుమారి
20.సనత్ నగర్ – లక్ష్మీ బాల్ రెడ్డి
21.రాంగోపాల్ పేట – అరుణాగౌడ్
22.బాలానగర్ – నరేంద్రాచారి
23.కేపీహెచ్‌బీ కాలనీ – అడుసుమిల్లి వెంకటేశ్వరరావు
24.తార్నాక – సరస్వతి హరి
25.బౌద్ధనగర్ – ధనుంజయ దయనంద్ గౌడ్
26.అడ్డగుట్ట – విజయకుమారి
27.జియాగూడ – కృష్ణ
28.ఎర్రగడ్డ – అన్నపూర్ణ యాదవ్
29.కాప్రా – స్వర్ణరాజు శివమణి
30.ఎ ఎస్ రావు నగర్ – పావనిరెడ్డి
31.యూసఫ్‌గూడ – బి.సంజయ్‌గౌడ్
32.బోరబండ – బాబా షంషుద్దీన్
33.రెహ్మత్ నగర్ – మహ్మద్ అబ్దుల్ షఫీ
34.ఉప్పల్ – హన్మంతరెడ్డి
35.అల్లాహ్ పూర్ – సబిహా బేగం
36.అజంపుర – సిద్దాలక్ష్మీ
37.ఓల్డ్ మలక్ పేట్ – భువనేశ్వరి
38.ముసారాంబాగ్ – తీగల సునీతారెడ్డి
39.ఛాన్వీ – ఖలీం
40.ఉప్పగూడ – శీనయ్య
41.జంగంపేట్ – సీతారాం రెడ్డి
42.గన్సీ బజార్ – మహాదేవి
43.కుర్మాగూడ – పూజ అఖిల్ యాదవ్
44.డబీర్ పూరా – మహ్మద్ అబ్దుల్ జీషాన్
45.రియసత్ నగర్ – మహ్మద్ యూసఫ్
46.సంతోష్ నగర్ – మహ్మద్ అక్రముద్దీన్
47.రెయిన్ బజార్ – మహ్మద్ అయజ్
48.మోండా మార్కెట్ – ఆకుల రూప హరికృష్ణ
49.శాలిబండ – అన్వర్
50.మొఘల్ పూరా – వీరామణి
51.ఫత్తర్ ఘట్ – మిర్జా బేకీర్ అలీ
52.పురాణా పుల్ – మల్లికార్జున యాదవ్
53.చాంద్రయణగుట్ట – రాజేంద్ర కుమార్
54.తలబ్ చంచలం – ఫాతిమా
55.గౌలి పురా – మీనా
56.ఐఎస్ సదన్ – స్వప్నా సుందర్ రెడ్డి
57.జాహునుమా – గులాం నభీ
58.రమ్నసపురా – అజమ్ పాషా
59.నవాబ్ షాహెబ్ కుంట – ఫర్హత్ సుల్తానా
60.కిషన్ బాగ్ – షకీల్ అహ్మద్
61.ఖైరతాబాద్- పి. విజయారెడ్డి( పీజేఆర్ కుమార్తె)
62.బంజారాహిల్స్- గద్వాల విజయలక్ష్మి(కేకే కూతురు)
63.దూద్ బౌలీ- బి. రాజేశ్
64.మల్లాపూర్- పన్నాల దేవేందర్ రెడ్డి
65.నాచారం- మేడాల జ్యోతి మల్లికార్జున్ గౌడ్
66.రామాంతపూర్- గంధం జ్యోస్త్నా నాగేశ్వర్ రావు
67.చర్లపల్లి- బొంతు రామ్మోహన్
68.దూద్ బౌలీ- బి. రాజేశ్
69.సేలేమాన్ నగర్- ఎ. సరితా మహేశ్
70.శాస్త్రీ పురం- బండ రాజేశ్ యాదవ్
71.రాజేంద్రనగర్- కోరం లత
72.లంగర్ హౌస్- బి. భాగ్యలక్ష్మి భూపతిరెడ్డి
73.ఆర్.కె. పురం- తీగల అనితా రెడ్డి
74.మాదాపూర్- వి. జగదీశ్ గౌడ్
75.వెంగళరావు నగర్- కిలారి మనోహర్
76.రామ్ నగర్- వి. నివాస్ రెడ్డి
77.చందానగర్- బొబ్బ నవతారెడ్డి
78.పటాన్ చెరువు- ఆర్ సమర్ యాదవ్
79.ఫలక్‌నుమా- డి. చందర్ నాయక్
80.భారతీనగర్- వి. సింధు ఆదర్శ్ రెడ్డి
81.వెంకటేశ్వర కాలనీ- మన్నె కవితా గోవర్ధన్ రెడ్డి