Telugu Global
NEWS

గ్రేటర్ కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూడా అధికార పార్టీకి పోటీగా అభ్యర్థులను ప్రకటించింది. 150 డివిజన్లలో తొలివిడతగా 45 మంది పేర్లను ప్రకటించింది. 1. నాగోల్- పి. వనజ 2. హబ్సీగూడ- పి. మంజుల 3.మీర్ పేట్- పి. అంజయ్య 4. హయత్ నగర్- ఎం. చంద్రశేఖర్ 5. చైతన్యపురి- జి. నరేంద్ర రెడ్డి 6. సైదాబాద్- అరుణారెడ్డి 7. దూద్ బౌలీ- మీరజ్ మహ్మద్ 8. మంగళ్ హాట్- సుబేదార్ అంజురాణి 9. దత్తాత్రేయనగర్- ఎం. రమేశ్ […]

గ్రేటర్ కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా
X

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూడా అధికార పార్టీకి పోటీగా అభ్యర్థులను ప్రకటించింది. 150 డివిజన్లలో తొలివిడతగా 45 మంది పేర్లను ప్రకటించింది.

1. నాగోల్- పి. వనజ
2. హబ్సీగూడ- పి. మంజుల
3.మీర్ పేట్- పి. అంజయ్య

4. హయత్ నగర్- ఎం. చంద్రశేఖర్
5. చైతన్యపురి- జి. నరేంద్ర రెడ్డి
6. సైదాబాద్- అరుణారెడ్డి
7. దూద్ బౌలీ- మీరజ్ మహ్మద్
8. మంగళ్ హాట్- సుబేదార్ అంజురాణి
9. దత్తాత్రేయనగర్- ఎం. రమేశ్ కుమార్
10. జాంబాగ్- ఎం. విక్రమ్ గౌడ్
11. భోలక్ పూర్- వాజీద్ హుస్సేన్
12. వెంకటేశ్వర కాలనీ- భారతీ నాయక్
13. షేక్ పేట్- ఆత్మసరి సుధాకర్
14. యూసఫ్ గూడా- ఎ. సేరేందర్ యాదవ్
15. వెంగళరావు నగర్- దేవిరెడ్డి నాగార్జున రెడ్డి
16. ఎర్రగడ్డ- నౌషీన్ బేగం
17. రహమత్ నగర్- బండా చంద్రమ్మ
18. బోరబండ- పోచయ్య గౌడ్
19. కొండాపూర్- అట్ల కృష్ణ
20. శేరిలింగంపల్లి- కె. ఎల్లేష్
21. మాదాపూర్- జి. నర్సింహారావు
22. హఫీజ్ పేట్- బి. లక్ష్మీ గౌడ్
23. చందానగర్- జి. అనిత
24. పఠాన్ చెరువు- మెట్టు శంకర్ యాదవ్
25. బాలాజీనగర్- శ్రుతిరెడ్డి
26. కూకట్ పల్లి- కూనా అమరేష్ గౌడ్
27. వికేకానంద నగర్ కాలనీ- యు. విద్యాకల్పన
28. హైదర్ నగర్- నక్కా శ్రీనివాస్
29. ఆల్విన్ కాలనీ- డి. నర్సింగరావు
30. గాజుల రామారం- సుంకర సాయిప్రతాప్
31. జగద్గిరిగుట్ట- ఎ. మరయ్య
32. రంగారెడ్డి నగర్- వి. కృష్ణ
33. చింతల్- బండి సుగుణ
34. సూరారం కాలనీ- అబ్దుల్ ఆరీఫ్
35. సుభాష్ నగర్- ఆర్. లక్ష్మీదేవి
36. కుత్బుల్లాపూర్- ఐ. సూర్యప్రభ
37. జీడిమెట్ల- పల్లవి
38. మచ్చబొల్లారం- ఎం.వి. సూర్యకిరణ్
39. నేరెడ్ మెట్- మరియమ్మ
40. వినాయక్ నగర్- ఎం. కృష్ణవేణి
41. మౌలాలీ- పి. పద్మావతి యాదవ్
42. మల్కాజ్ గిరి- జి.డి. నివాస్ గౌడ్
43. తార్నాక- బండ కార్తికా రెడ్డి
44. బౌద్ధనగర్- ఎ. ఉమాదేవి
45. హైదర్ నగర్- నక్కా శ్రీనివాస్

First Published:  15 Jan 2016 5:11 PM IST
Next Story