పవన్ ఫ్యాన్స్ కు మరో సంక్రాంతి కానుక
సాంబడిపై సర్దార్ ఊరేగుతూ తీసిన ఫొటో ఇప్పటికే విడుదలైంది. బుల్లెట్ పై అలీ… అలీపై పవన్… పక్కన ఓవైపు బ్రహ్మాజీ ఇలా పవన్ కల్యాణ్ దిగిన లేటెస్ట్ సర్దార్ గబ్బర్ సింగ్ ఫొటో టాలీవుడ్ ను ఊపేస్తోంది. చూసినకొద్దీ చూడాలనిపించేలా ఉంది ఆ స్టిల్. పవన్… సంక్రాంతికి తన ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ అందించాడని అంతా అనుకున్నారు. కానీ పవన్ మాత్రం అలా అనుకోవట్లేదు. ఏదో క్యాజువల్ గా విడుదల చేసిన స్టిల్ అది. సంక్రాంతికి […]
BY sarvi11 Jan 2016 12:52 AM IST

X
sarvi Updated On: 11 Jan 2016 10:57 AM IST

Next Story