తండ్రి కోసం కొడుకుల ప్రచారం
మొన్నటివరకు కొడుకుల కోసం తండ్రిగా నాగార్జున తెగ కష్టపడ్డాడు. అఖిల్ ఎంట్రీ కోసం ఎంత కష్టపడ్డాడో మనందరికీ తెలిసిందే. అంతకంటే ముందు నాగచైతన్య సినిమాలకు కూడా పనిగట్టుకొని మరీ ప్రచారం చేసి సందర్భాలు కోకొల్లలు. అందుకే ఆ రుణాన్ని కొంతయినా తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు కొడుకులు నాగచైతన్య, అఖిల్. నాగార్జున నటించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు తమదైన శైలిలో ప్రమోషన్ ఇస్తున్నారు. మూవీలో నాగార్జున ధరించిన పంచెకట్టు దుస్తుల్ని, చైతన్య, అఖిల్ కూడా వేసుకున్నారు. […]
BY sarvi11 Jan 2016 12:51 AM IST

X
sarvi Updated On: 11 Jan 2016 10:47 AM IST

Next Story