ప్రిన్స్ కథపై మురుగ క్లారిటీ
ప్రిన్స్ మహేష్‌బాబుతో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ త్వరలో ఒక చిత్రం నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమా కథపై అభిమానుల్లో కొన్ని అనుమానాలున్నాయి. ఈ కథను హీరో అజిత్ కోసం మురుగదాస్ సిద్ధంచేసుకున్నారని… అయితే అజిత్ తిరస్కరించడంతోనే ఆ కథను మహేష్‌తో తీస్తున్నారన్నది అభిమానుల భయం. అంటే తిరస్కరించబడిన కథతో మహేష్‌పై ప్రయోగం కొంపముంచుతుందని ఆందోళన చెందారు. అయితే పానిక్‌పై డైరెక్టర్ మురగదాస్ క్లారిటీ ఇచ్చారు. ఆ కథ వేరు ఈ కథ వేరు అని స్పష్టం చేశారు. […]

ప్రిన్స్ మహేష్‌బాబుతో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ త్వరలో ఒక చిత్రం నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమా కథపై అభిమానుల్లో కొన్ని అనుమానాలున్నాయి. ఈ కథను హీరో అజిత్ కోసం మురుగదాస్ సిద్ధంచేసుకున్నారని… అయితే అజిత్ తిరస్కరించడంతోనే ఆ కథను మహేష్‌తో తీస్తున్నారన్నది అభిమానుల భయం. అంటే తిరస్కరించబడిన కథతో మహేష్‌పై ప్రయోగం కొంపముంచుతుందని ఆందోళన చెందారు. అయితే పానిక్‌పై డైరెక్టర్ మురగదాస్ క్లారిటీ ఇచ్చారు. ఆ కథ వేరు ఈ కథ వేరు అని స్పష్టం చేశారు. ఎవరికి తగ్గట్టు వారికి స్టోరి సిద్ధం చేస్తామని… ప్రిన్స్ కోసం ప్రత్యేకంగా కథను రెడీ చేశామని చెప్పారు. ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్‌పైకి రానుంది. ఠాగూర్ మధు, ఎన్ వి ప్రసాద్లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నారు.